Author: Nandini Arava Image Credits:chat gpt instagram and other
Telugu
ప్లెయిన్ చీరలు
ఇలాంటి ప్లెయిన్ చీరలు కడితే మహిళలు సన్నగా కనిపిస్తారు. సింగిల్ పిన్‌తో పమిట సెట్ చేసుకుంటే, మీరు పొట్టిగా ఉన్నట్లే కనిపించరు.
Image credits: Facebook- Vidya Balan
Telugu
చిన్న బోర్డర్‌తో సింగిల్ కలర్ చీర
మీరు పొట్టిగా ఉంటే చిన్న బోర్డర్ చీరలను ఎంచుకోవాలి. ఇలాంటి చీరలతో పాటు హైహీల్స్ వేసుకుంటే పొడవుగా కనిపిస్తారు. ఈ అవుట్‌ఫిట్‌కు పొడవాటి చెవిపోగులు లేదా జుమ్కాలు ధరిస్తే బాగుంటుంది.
Image credits: Facebook- Vidya Balan
Telugu
షిఫాన్ చీరలు
బొద్దుగా ఉండే మహిళలకు షిఫాన్ చీరలు బెస్ట్ ఆప్షన్. ఇక్కడ విద్యా బాలన్ హ్యాండ్ ప్రింటెడ్ పసుపు రంగు షిఫాన్ చీరను ధరించారు.
Image credits: Facebook- Vidya Balan
Telugu
చందేరి లేదా సిల్క్ చీరలు
ఇలాంటి వైబ్రెంట్ ఫ్యాబ్రిక్ చీరలు కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. ఈ చీరకు విద్యా బాలన్ హై నెక్ మోడల్ బ్లౌజ్ ధరించారు. పర్పుల్-బ్లాక్ కాంబినేషన్ చాలా రాయల్‌గా ఉంటుంది.
Image credits: Facebook- Vidya Balan
Telugu
ఉప్పాడ సిల్క్ చీర
ఇది కూడా ఒక రకమైన సిల్క్ చీర. దీనిపై చేతితో గీసిన పూల ప్రింట్ ఉంది. ఇలాంటి చిన్న పూల డిజైన్ సింపుల్‌గా ఉన్నా రిచ్ లుక్ ఇస్తుంది.
Image credits: Facebook- Vidya Balan
Telugu
రెడ్ అండ్ వైట్ పోల్కా డాట్ చీర
ఈ మధ్య కాలంలో పోల్కా డాట్ చీరలు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. జెన్-జి అమ్మాయిల్లో ఈ చీరల క్రేజ్ బాగా పెరిగింది. ఇవి శాటిన్ సిల్క్, మోడల్ లేదా జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో వస్తాయి.