Telugu

వేలి చుట్టూ మెలికలు తిరిగే గోల్డ్ ఉంగరాల డిజైన్లు ఇవిగో

Telugu

సింపుల్ స్పైరల్ రింగ్

ఎలాంటి డిజైన్ లేకుండా ప్లెయిన్ స్పైరల్ రింగ్ ఇది. డైలీ వేర్ కు చక్కగా నప్పుతుంది.

Image credits: Wooyou
Telugu

లీప్ కట్ ఉంగరం

లీఫ్ డిజైన్ ఉన్న స్పైరల్ ఉంగరం ఇది. చూసేందుకు ఎంతో ట్రెండీగా ఉంటుంది.

Image credits: Senco Gold & Diamonds
Telugu

ట్రెడిషనల్ డిజైన్ ఉంగరం

ట్రెడిషనల్ గా కనిపించే డిజైన ఇది. వేలికి సంప్రదాయపు టచ్ ఇస్తుంది.

Image credits: Andaaz Jewelers
Telugu

పొడుల ఉంగరం

తెలుపు, పింక్ రాళ్లు పొదిగిన ఫ్లోరల్ డిజైన్ ఉంగరం ఇది. చేతికి ఎంతో కళగా ఉంటుంది.

Image credits: Andaaz Jewelers
Telugu

అయిదు చుట్లతో ఉంగరం

అయిదు చుట్లతో వచ్చే స్పైరల్ ఉంగరం చీరలపై చక్కగా ఉంటుంది.

Image credits: Vaibhav Jewellers
Telugu

పువ్వులు, ఆకులతో ఉంగరాలు

పువ్వులు, ఆకులు కలిసిన ఈ డిజైన్ ఎంతో చక్కగా ఉంటుంది. చేతికి నిండుగా ఉంటుంది.

Image credits: Tanishq
Telugu

స్టోన్ స్టడెడ్ ఉంగరం

రెండు తెల్ల పొడులు కలిగిన సన్నని తీగ ఉంగరం ఇది. తక్కువ బంగారంతోనే వస్తాయివి. 

Image credits: Al-Nasir Jewellers

Gold Mangalsutra: రౌండ్ లాకెట్ తో మంగళసూత్రాలు.. చూడగానే నచ్చేస్తాయి

Pomegranate: రోజూ గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగితే మీలో ఇన్ని మార్పులు

Hair Accessories: జడ వేయక్కర్లేదు..ఈ హెయిర్ యాక్సెసరీతో కంప్లీట్ లుక్

Haram Sets: అదిరిపోయే డిజైన్ లో హారం, నెక్లెస్ సెట్స్.. ఎంత బాగున్నాయో