Telugu

Long Necklace: చీరలో మీ అందాన్ని రెట్టింపు చేసే లాంగ్ నక్లెస్ డిజైన్లు

Telugu

లక్ష్మీదేవి హారం..

లక్ష్మీదేవి , నెమలి డిజైన్లతో పాటు పెద్ద సైజు Emerald  రాళ్లతో డిజైన్ చేసిన టెంపుల్ జ్యువెలరీ నెక్లెస్ ఇది. చీరల మీదకు చాలా అందంగా కనపడుతుంది. 

Image credits: Zevana
Telugu

పగడాల హారం..

పగడాలు (Red Coral), పచ్చలు (Green Beads)  యాంటిక్ గోల్డ్ మామిడి పిందెల మోటిఫ్స్‌తో రూపొందించిన డిజైనర్ నెక్లెస్. ఏ చీర మీదకు అయినా మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.

Image credits: Zevana
Telugu

కెంపుల నక్లెస్...

గ్రాండ్ డిజైన్‌తో  కెంపులు, తెల్లటి రాళ్లు , ఆకుపచ్చ పూసల హ్యాంగింగ్స్‌తో ఉన్న హెవీ నెక్లెస్ సెట్ ఇది. చీరల మీదకు మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: Zevana
Telugu

గుత్తపూసల హారం.

సాంప్రదాయక లక్ష్మీదేవి రూపులు, మెరిసే కెంపులు, ముత్యాల గుత్తులతో రూపొందించిన గోల్డ్ ప్లేటెడ్ లాంగ్ హారం ఇది. పట్టు చీరల మీదకు రాయల్ లుక్ ఇస్తుంది. 

Image credits: Zevana
Telugu

పచ్చల హారం..

ఆకుపచ్చ పూసలు, ముత్యాల వరసలతో వచ్చి, లక్ష్మీదేవి ఆకృతి కలిగిన పెద్ద యాంటిక్ పెండెంట్ ఉన్న లాంగ్ హారం. చీరలు, లెహంగాల మీదకు గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: Zevana

Stylish Kurtis: డైలీవేర్ కి అదిరిపోయే కుర్తీలు.. వీటి ధర కూడా తక్కువే!

Blouse Designs: అన్ని రకాల చీరలకు మ్యాచ్ అయ్యే బ్లాక్ బ్లౌజ్ డిజైన్లు

Gold Earrings: డైలీవేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే హూప్ ఇయర్ రింగ్స్

మీ ఇంటి కరెంట్ బిల్లు తగ్గాలంటే.. సాధారణ బల్బ్ బెటరా లేక ఎల్ఈడీ బల్బా?