Telugu

అడ్జస్టబుల్ గోల్డ్ రింగ్స్.. ఏ వేలికైనా ఈజీగా సరిపోతాయి!

Telugu

స్టోన్ డిజైన్ రింగ్

ఫ్యాషన్ కోరుకునేవారికి అడ్జస్టబుల్ ప్యాటర్న్ లో ఉన్న ఈ స్టోన్ వర్క్ గోల్డ్ రింగ్ బెస్ట్ ఆప్షన్. లైట్ వెయిట్ లో వస్తుంది. హెవీ లుక్ ఇస్తుంది. 

Image credits: pinterest
Telugu

యూనిక్ డిజైన్ రింగ్

క్రిస్టల్స్‌తో తయారు చేసిన ఈ రింగ్ చాలా యూనిక్‌గా ఉంటుంది. బాంబూ జాయింట్ డిజైన్‌పై గోల్డెన్, గ్లిట్టరీ టచ్ దీనికి మంచి లుక్ ఇస్తోంది.

Image credits: mydailychic.com
Telugu

లీఫ్ కట్ ఓపెన్ రింగ్

లీఫ్ కట్ ఓపెన్ రింగ్ పార్టీవేర్‌కు చాలా బాగుంటుంది. ఆకు మధ్యలో ఉన్న స్టోన్ వర్క్ రింగ్ అందాన్ని మరింత పెంచింది.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ రింగ్

పూసలతో ఉన్న ఈ ఓపెన్ రింగ్ రెండు చివర్లలో స్టోన్ వర్క్ తో ఫ్లోరల్ డిజైన్ చేశారు. ప్రత్యేక సందర్భాలకు ఈ రింగ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

లోటస్, లీఫ్ కట్ ఓపెన్ రింగ్

లోటస్ ఓపెన్ రింగ్స్ అమ్మాయిలకు బాగా నచ్చుతాయి. స్టోన్స్, గోల్డ్ కాంబినేషన్ లో ఉన్న ఈ రింగ్ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

లేయర్ ఓపెన్ రింగ్

హెవీ లుక్ కోరుకునేవారికి ఈ రింగ్ మంచి ఎంపిక. రింగ్ చివర్లో చిన్న, పెద్ద స్టిక్స్ ఉండి, వాటికి ఏడీ రాళ్లను జతచేశారు. ఇది పార్టీవేర్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: pinterest
Telugu

మినిమల్ ఓపెన్ రింగ్

ఈ రింగ్ ని అబ్బాయిలు, అమ్మాయిలు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. వెడల్పాటి పట్టీ ఉన్న ఈ రింగ్ ఒక చివర ఏడీ స్టోన్ టచ్ ఇచ్చారు. 

Image credits: pinterest

Gujarati Bangles: గుజరాతీ మిర్రర్ వర్క్ గాజులు.. ఫిదా అవ్వాల్సిందే!

Toe Rings: గులాబీ పువ్వు లాంటి మెట్టెలు.. చూస్తే వావ్ అనాల్సిందే!

Plants: ఈ మొక్కలు కిచెన్ లో పెడితే.. దుర్వాసన అనేదే ఉండదు..!

Bihari Mangalsutra: బిహారీ మంగళసూత్రాలు కొత్త డిజైన్లతో మెరిసిపోతాయి