మూడు లేదా నాలుగు లేయర్లుగా రూపొందించే ఈ స్లీవ్స్ బ్లౌజ్‌కు ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. ప్రతి లేయర్‌కు వేర్వేరు ఫ్యాబ్రిక్ లేదా లేస్ జోడిస్తే మరింత అందంగా కనిపిస్తాయి.
Image credits: Instagram
Telugu
కీహోల్ స్లీవ్స్
మోచేతుల వరకు వచ్చే ఈ కీ హోల్ స్లీవ్స్ సంప్రదాయంగా, అందంగా కనిపిస్తాయి. సిల్క్ చీరలకు ఈ బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది.
Image credits: pinterest
Telugu
నెట్ స్లీవ్స్
నెట్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించే ఈ స్లీవ్స్ ఎంతో స్టైలిష్‌గా ఉంటాయి. వాటిపై చిన్న చిన్న ఎంబ్రాయిడరీ డిజైన్లు జోడిస్తే బ్లౌజ్‌కు మరింత ఆకర్షణ వస్తుంది.
Image credits: blouse sleeve designs
Telugu
స్లిట్ స్లీవ్స్
స్లీవ్స్‌పై చిన్న ఓపెనింగ్‌తో రూపొందించే స్లిట్ డిజైన్ మోడ్రన్ లుక్‌ను ఇస్తుంది. టై అప్ డీటెయిల్స్ జోడిస్తే బ్లౌజ్ మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
షోల్డర్ కట్ అవుట్ స్లీవ్స్
భుజాల దగ్గర అందమైన కటింగ్‌తో ఉన్న ఈ డిజైన్ బ్లౌజ్‌కు వెస్ట్రన్ టచ్ ఇస్తుంది. పార్టీ వేర్ చీరలు, మోడ్రన్ డిజైనర్ శారీలతో ఈ స్టైల్ ఆకట్టుకుంటుంది.
Image credits: pinterest
Telugu
డోరీ లూప్ స్లీవ్స్
ఫ్యాషన్ ఇష్టపడేవారికి డోరీ లూప్ స్లీవ్స్ ఇట్టే నచ్చేస్తాయి. సింపుల్ చీరకు కూడా స్టైలిష్ లుక్ ఇస్తాయి.
Image credits: pinterest
Telugu
సింపుల్ డిజైన్
సింపుల్ గా ఉంటూనే స్టైలిష్ గా కనిపించాలి అనుకునేవారికి ఇలాంటి స్లీవ్స్ చక్కని ఎంపిక. సిల్క్ చీరల మీదకు ఈ డిజైన్ బాగుంటుంది.