పఫ్ స్లీవ్స్, పట్టు బోర్డర్, బ్యాక్ బటన్స్ తో ఉన్న ఈ బ్లౌజ్ క్లాసీ లుక్ ఇస్తుంది. పట్టు చీరలతో ఇలాంటి డిజైన్ బ్లౌజులు చాలా అందంగా ఉంటాయి.
Image credits: pinterest
Telugu
స్టోన్ వర్క్ బ్లౌజ్
ముత్యాలు, స్టోన్ వర్క్ తో ఉన్న ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. మెడలో హారం వేసుకున్నట్లుగా ఉండే ఈ డిజైన్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
లేస్ బోర్డర్ బ్లౌజ్
సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి, గోల్డ్ కలర్ లేస్ తో డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ బెస్ట్ ఛాయిస్. సింపుల్ చీరకు కూడా ఈ బ్లౌజ్ తో హెవీ లుక్ వస్తుంది.
Image credits: pinterest
Telugu
ప్యాచ్ వర్క్ బ్లౌజ్
స్టోన్స్, కుందన్స్, ముత్యాలతో డిజైన్ చేసిన ఈ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ రాయల్ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి ప్రత్యేక సందర్భాలకు చక్కగా సెట్ అవుతుంది.
Image credits: chat gpt
Telugu
సింపుల్ వి నెక్ బ్లౌజ్
డీప్ వి నెక్, ఎల్బో హ్యాండ్స్ తో ఉన్న ఈ బ్లౌజ్ రిచ్, మోడ్రన్ లుక్ ఇస్తుంది. ఫ్యాషన్ కోరుకునేవారికి ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయి.
Image credits: x
Telugu
రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్
రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ చీరలతో అద్భుతంగా ఉంటుంది. గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఆన్ లైన్ లో చాలా తక్కువ ధరకే దొరుకుతుంది.
Image credits: instagram\google gemini
Telugu
ఫుల్ వర్క్ బ్లౌజ్
ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఈ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. పట్టుచీరలతో మరింత గ్రాండ్ గా కనిపిస్తుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.