ముఖ అందాన్ని పెంచే ముక్కుపుడకలు.. చూస్తే ఫిదా అవుతారు!
life May 15 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
మినిమల్ బీడ్స్ గోల్డ్ నోస్ పిన్
రోజూ పెట్టుకోవడానికి మినిమల్ డిజైన్ ముక్కుపుడకలు చాలా అందంగా ఉంటాయి. చిన్న చిన్న పూసలతో ఉండే ఈ స్మాల్ నోస్ పిన్ చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది.
Image credits: instagram
Telugu
ఫ్లోరల్ కట్ నోస్ పిన్
ఫ్లోరల్ కట్ నోస్ పిన్ డైలీవేర్ కి సరైన ఎంపిక. ఇది పెద్ద ముక్కు ఉన్నవారికైనా, చిన్న ముక్కు ఉన్నవారికైనా.. ఎవరికైనా సరే అద్భుతమైన లుక్ ఇస్తుంది.
Image credits: instagram
Telugu
స్టోన్ పెటల్స్ నోస్ పిన్
మధ్యలో ఒక రాయి, దాని చుట్టూ రేకుల డిజైన్‌తో ఉండే ఈ ముక్కుపుడకను అర గ్రాములో చేయించుకోవచ్చు. సంప్రదాయ దుస్తులతో ఇది సూపర్ గా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
లాంగ్ నోస్ పిన్
బంగారంతో చేసిన ఈ పొడవాటి ముక్కుపుడక పెట్టుకుంటే ముఖం కళగా కనిపిస్తుంది. ట్రెడిషనల్ దుస్తులతో పాటు ఇలాంటి ముక్కుపుడకలు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.
Image credits: candere.com
Telugu
త్రీ స్టార్ నోస్ పిన్
మూడు నక్షత్రాల డిజైన్‌తో ఉండే ఈ ముక్కుపుడక చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాంటి నోస్ పిన్‌ను అన్ని వయసులవారు పెట్టుకోవచ్చు.
Image credits: Instagram
Telugu
లీఫ్ షేప్ నోస్ పిన్
చిన్న స్టోన్ డాంగ్లర్‌తో వచ్చే ఈ ఆకు డిజైన్ ముక్కుపుడక పెళ్లైన మహిళలకు చాలా అందంగా కనిపిస్తుంది. అర గ్రాములో తీసుకోవచ్చు.