Telugu

రూ.500లోపు ధరలో అఫ్గాన్ స్టైల్ జుంకాలు

Telugu

అఫ్గానీ బెల్ బీడ్స్ జుంకాలు

రంగు రంగులతో పాటు, గంటల సవ్వడితో వచ్చే జుంకాలు కావాలంటే వీటిని ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో చిన్న సైజులో కూడా దొరుకుతాయి.

Image credits: INSTAGRAM
Telugu

అఫ్గానీ మిర్రర్ జుంకాలు

అఫ్గానీ మిర్రర్ జుంకాలు అద్దాల పనితనంతో వస్తాయి. ఈ జుంకాలు ఖరీదు కేవలం రూ.200 నుంచి రూ.500 లోపు ఉంటాయి.

Image credits: INSTAGRAM
Telugu

రెడ్ స్టోన్ ఝుంకా

ఈ ఆక్సిడైజ్డ్ జుంకాలో ఎరుపు రంగు రాళ్లను పొదిగారు. రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటే, దానికి మ్యాచింగ్‌గా ఈ రెడ్ స్టోన్ ఆక్సిడైజ్డ్ జుంకాలు పెట్టుకోవచ్చు.

Image credits: PINTEREST
Telugu

బాల్ లట్కన్ అఫ్గానీ జుంకా

సంప్రదాయ డిజైన్లకు భిన్నంగా కొత్తరకం జుంకాల కోసం చూస్తుంటే, ఇలాంటివి ఎంపిక చేసుకోవచ్చు.  రెడ్ స్టోన్‌తో పాటు బాల్ లట్కన్‌లు ఉన్న ఈ హెవీ జుంకాలు కొనవచ్చు.

Image credits: INSTAGRAM
Telugu

మయూరి డిజైన్ జుంకాలు

నెమలి డిజైన్‌తో ఉండే ఈ అఫ్గానీ జుంకాలు చూడటానికి చాలా హెవీగా కనిపిస్తాయి. అలాగే నీలి రంగు రాళ్ల వల్ల లుక్ చాలా బావుంటుంది.

Image credits: PINTEREST
Telugu

సర్కిల్ స్టడ్ డిజైన్ అఫ్గానీ ఝుంకా

సర్కిల్ డిజైన్‌తో ఉండే హెవీ జుంకాలు అఫ్గానీ జువెలరీ ప్రత్యేకత. మీరు ఇలాంటి వాటిలో స్టడ్‌తో పాటు ఉండే ఝుంకా లుక్‌ను కూడా ఎంచుకోవచ్చు.

Image credits: Chat Gpt
Telugu

కలర్స్ జుంకాలు

రంగులో నిండి రాళ్లతో ఈ జుంకాలను రెడీ చేశారు. చీరలపై ఈ జుంకాలు పెట్టుకుంటే ఎంతందమో.

Image credits: Moedbuille

Salwar Suits: వావ్ అనిపించే స్టైలిష్ సల్వార్ సూట్స్.. ఇవిగో!

Earring Designs: ట్రెండీ గోల్డ్ ఇయర్ రింగ్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!

Blouse Designs:సింపుల్ చీరలో కూడా స్టైలిష్ గా కనిపించేలా చేసే బ్లౌజులు

Earrings: చిన్న ముఖం ఉన్నవారికి సూట్ అయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్