Telugu

పిల్లల కోసం వెండి నల్లపూసల చైన్స్

Telugu

టెడ్డీ పెండెంట్ సిల్వర్ చైన్

నల్లపూసల చైన్‌కు టెడ్డీ పెండెంట్ ఉంటే చాలా అందంగా  కనిపిస్తుంది. పిల్లలకు ఇలాంటి చైన్ వేసి పార్టీలకు కూడా తీసుకెళ్లొచ్చు.

Image credits: gemini ai
Telugu

లెటర్ పెండెంట్ సిల్వర్ చైన్

1 నుంచి 10 ఏళ్ల పిల్లల కోసం ఈ నల్లపూసల వెండి చైన్ తీసుకోవచ్చు. పేరులోని మొదటి అక్షరంతో పాటు రెండు నల్లపూసలు దీని అందాన్ని రెట్టింపు చేస్తాయి.

Image credits: gemini ai
Telugu

డబుల్ లేయర్ సిల్వర్ చైన్

పిల్లలు కొంచెం పెద్దయ్యాక, ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి డబుల్ లేయర్ నల్లపూసల చైన్ వేయవచ్చు. దీనికి మీకు నచ్చిన పెండెంట్‌ను జోడించవచ్చు.

Image credits: gemini ai
Telugu

బటర్‌ఫ్లై పెండెంట్ సిల్వర్ చైన్

ఆడపిల్లలకు సింపుల్ సిల్వర్ చైన్లు చాలా బాగుంటాయి. రెండు నల్లపూసలు ఉన్న ఈ చైన్ వేస్తే పాపకు దిష్టి కూడా తగలకుండా కాపాడుకోవచ్చు.

Image credits: gemini ai
Telugu

సింపుల్ డిజైన్ చైన్

నల్లపూసలతో పాటు వెండి పూసలు ఉన్న చైన్లు  ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా 1 నుంచి 2 ఏళ్ల పిల్లలకు ఇవి బాగుంటాయి.

Image credits: gemini ai

Silver Nose pin: అర గ్రాములో వెండి ముక్కు పుడక, క్యూట్ డిజైన్లు

Chanakya Niti: లైఫ్‌లో ఓడిపోకూడదంటే ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి

Silver Anklets: కొత్త పెళ్లికూతురి కోసం అందమైన వెండి పట్టీలు.. ఇవిగో

Sharara Suits:ట్రెండీ డిజైన్ షరారా సూట్స్.. ప్రత్యేక సందర్భాలకు బెస్ట్