Telugu

మగువల మనసు దోచే స్టైలిష్ బ్యాక్ డిజైన్ బ్లౌజులు

Telugu

ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్

ఫ్లోరల్ డిజైన్ తో ఉన్న ఈ బ్లౌజ్‌ ఎలాంటి సందర్భాలకైనా చక్కగా సెట్ అవుతుంది. మీ లుక్ ని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.

Image credits: bigboutique10
Telugu

ఎంబ్రాయిడరీ బ్లౌజ్

పూజలు, వ్రతాల వంటి ప్రత్యేక సందర్భాల్లో ట్రెడిషనల్‌గా కనిపించాలి అనుకునేవారికి ఇలాంటి బ్యాక్ డిజైన్ బ్లౌజులు మంచి ఎంపిక. 

Image credits: bigboutique10
Telugu

సింపుల్ కట్ వర్క్ బ్లౌజ్

కట్ వర్క్ డిజైన్ లో ఉన్న ఈ బ్లౌజు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లకు ఇలాంటి బ్లౌజులు బెస్ట్ ఆప్షన్.

Image credits: bigboutique10
Telugu

డైలీవేర్ బ్లౌజ్ డిజైన్

సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ బ్యాక్ డిజైన్ చాలా బాగుంటుంది. డైలీవేర్ కి ఈ స్టైల్లో బ్లౌజులు కుట్టించుకోవచ్చు.

Image credits: bigboutique10
Telugu

ఎల్బో స్లీవ్స్ ట్రాన్స్‌పరెంట్ బ్లౌజ్

మోడ్రన్ లుక్ కోరుకునేవారికి ఇలాంటి బ్యాక్ డిజైన్ బ్లౌజులు బాగుంటాయి. జిప్ క్లోజర్, ట్రాన్సపరెంట్ ఫ్యాబ్రిక్, ఎల్బో స్లీవ్స్ మీ లుక్ ని మరింత ఎలివేట్ చేస్తాయి.

Image credits: bigboutique10
Telugu

బ్యాక్ హోల్ బ్లౌజ్

బ్యాక్ హోల్ బ్లౌజ్ డిజైన్స్ ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఇవి చాలా సింపుల్‌గా ఉంటూనే, స్టైలిష్ లుక్ ఇస్తాయి. 

Image credits: bigboutique10

Anklet Designs:ఈ కాలం అమ్మాయిల మోస్ట్ ఫేవరేట్ గోల్డెన్ పట్టీల డిజైన్లు

Frocks For Kids: చిన్నారుల కోసం క్యూట్ ఫ్రాక్స్.. ఎంత బాగున్నాయో!

Bangle Designs: చేతులకు నిండుదనాన్ని ఇచ్చే గాజుల డిజైన్స్..చూసేయండి

Terrace Gardening: ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు