Telugu

Anklet Designs:ఈ కాలం అమ్మాయిల మోస్ట్ ఫేవరేట్ గోల్డెన్ పట్టీల డిజైన్లు

Telugu

నల్లపూసల పట్టీలు..

బంగారు రంగు చైన్ లాంటి పట్టీలకు.. అక్కడక్కడ నల్లపూసలు ఉంటాయి. ఇలాంటి పట్టీలు.. పాదాలకు చాలా అందంగా ఉంటాయి.

Image credits: Zilmor
Telugu

బంగారు పూసల పట్టీలు..

బంగారు పూసల లింక్స్ కలిపి డిజైన్ చేసిన పట్టీలు ఇవి. ఇవి పాదాలకు మంచి క్లాసిక్ లుక్ ఇస్తాయి. చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: Zilmor
Telugu

గోల్డెన్ చైన్ పట్టీలు...

గోల్డెన్ చైన్ డిజైన్ లో ఉన్న పట్టీలు ఇవి. మెడలో వేసుకునే చైన్ డిజైన్లు దాదాపు ఇలానే ఉంటాయి.  ఇవే పాదాలకు కూడా చాలా అందంగా ఉంటాయి.

Image credits: Zilmor
Telugu

సింపుల్ డిజైన్...

హెవీగా, ఎక్కువ మందంగా ఉండే పట్టీలు ఈ కాలం అమ్మాయిలు పెద్దగా మెచ్చడం లేదు. ఇలాంటి సన్నగా, సింపుల్ గా ఉండే డిజైన్లు వీరికి బాగా నచ్చుతాయి.

Image credits: Zilmor
Telugu

సరి కొత్త డిజైన్..

ఈ డిజైన్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. సగం చైన్, సగం బంగారు పూసల కాంబినేషన్ లో ఈ పట్టీలు డిజైన్ చేశారు.  పాదాలకు మంచి లుక్ వస్తుంది.

Image credits: Zilmor
Telugu

లైట్ వెయిట్ పట్టీలు...

ఈ పట్టీలు చాలా తేలికగా ఉంటాయి. పాదాలకు పెట్టుకున్నా కూడా.. పెట్టుకున్నామనే ఫీలింగ్ ఉండదు. డైలీవేర్ కి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటాయి.

Image credits: Zilmor

Frocks For Kids: చిన్నారుల కోసం క్యూట్ ఫ్రాక్స్.. ఎంత బాగున్నాయో!

Bangle Designs: చేతులకు నిండుదనాన్ని ఇచ్చే గాజుల డిజైన్స్..చూసేయండి

Terrace Gardening: ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు

Fennel Seeds: భోజనం తర్వాత స్పూన్ సోంపు తింటే ఏమౌతుంది?