మొక్కల పెంపకానికి గ్రో బ్యాగ్స్-ప్లాస్టిక్ కుండీలు వాడటం చాలా బెటర్. దీనివల్ల టెర్రస్‍పై భారం పడదు. గోడలకు పగుళ్లు రావు.
కుండీలు, గ్రో-బ్యాగ్‌ల అడుగున చిన్న హోల్స్ పెట్టాలి. అప్పుడే ఎక్స్ ట్రా వాటర్ బయటకు పోతుంది.
కాకర, పొట్ల, చిక్కుడు వంటి పాకే మొక్కలకు టెర్రస్‌పై చిన్న పందిరి లేదా తీగలను ఏర్పాటు చేయండి. అవి పాకడానికి ఆధారం అవసరం.
Kanthari Chilli: గుంటూరు మిర్చిని మించిన ఘాటు..ఇంట్లోనే పెంచేయొచ్చు
Tomato Storage: ఎన్నిరోజులైనా టమాటాలు తాజాగా ఉండాలంటే ఇది ఉండాలి
Homemade Fertilizer: ఇది వేస్తే చాలు మొక్కలు అలా గుబురుగా పెరుగుతాయి
Gardening: ఈ ఒక్క మొక్క ఉంటే.. ఇంట్లో బూజు అనేదే పట్టదు