Telugu

చిన్నారుల కోసం క్యూట్ ఫ్రాక్స్.. ఎంత బాగున్నాయో!

Telugu

రఫుల్ ఫ్రాక్

మీ చిన్నారి ప్రిన్సెస్ లా కనిపించాలంటే రఫుల్ ఫ్రాక్స్ బెస్ట్ ఆప్షన్. ప్రత్యేక సందర్భాలకు ఇలాంటి డిజైన్ ఫ్రాక్స్ చక్కగా సెట్ అవుతాయి.

Image credits: Pinterest
Telugu

డబుల్ షేడ్ ఫ్రాక్స్

ప్రస్తుతం డబుల్ షేడ్ ఫ్రాక్స్ ట్రెండ్ లో ఉన్నాయి. పింక్, బ్లూ కాంబినేషన్ లో ఉన్న ఈ డ్రెస్ మీ చిన్నారికి స్టైలిష్ లుక్ ఇస్తుంది. 

Image credits: Pinterest
Telugu

బో డిజైన్ ఫ్రాక్

ముత్యాలు, బో డిజైన్ లో ఉన్న ఈ ఫ్రాక్ పిల్లలకు రిచ్ లుక్ ఇస్తుంది. బడ్జెట్ ధరలో దొరుకుతుంది. అందంగా ఉంటుంది.

Image credits: Pinterest@Bellwether Events
Telugu

హార్ట్ డిజైన్ ఫ్రాక్

కాటన్ ఫ్యాబ్రిక్ లో హార్ట్ డిజైన్ ఫ్రాక్ పిల్లలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

కాటన్ సిల్క్ ఫ్రాక్

రాయల్ బ్లూ బోర్డర్ తో ఉన్న ఈ కాటన్ సిల్క్ ఫ్రాక్.. ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకు వేయడానికి బాగుంటుంది. ఈ డ్రెస్ లో పిల్లలు చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

డైలీవేర్ ఫ్రాక్

రోజూవారీ వాడకానికి ఇలాంటి మోడల్ ఫ్రాక్స్ చాలా బాగుంటాయి. సింపుల్, క్యూట్ లుక్ కోసం ఇవి బెస్ట్ ఆప్షన్. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.

Image credits: google gemini

Bangle Designs: చేతులకు నిండుదనాన్ని ఇచ్చే గాజుల డిజైన్స్..చూసేయండి

Terrace Gardening: ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు

Fennel Seeds: భోజనం తర్వాత స్పూన్ సోంపు తింటే ఏమౌతుంది?

Gold Earrings: ట్రెండింగ్ డిజైన్ లో బంగారు కమ్మలు.. చూస్తే ఫిదా!