Telugu

Bangle Designs: చేతులకు నిండుదనాన్ని ఇచ్చే గాజుల డిజైన్స్..చూసేయండి

Telugu

హెవీ రాజ్వాడీ బ్యాంగిల్స్..

ఈ బ్యాంగిల్స్ చాలా హెవీ లుక్ ఇస్తాయి. గ్రీన్, పింక్ స్టోన్స్ కాంబినేషన్ లో.. లక్ష్మీదేవి తో చాలా అందంగా కనిపిస్తున్నాయి

Image credits: AJpunnagai Jewells
Telugu

టూ లేయర్ బ్యాంగిల్స్..

రెండు గాజులను కలిపి ఒక గాజుగా డిజైన్ చేసినట్లుగా ఉంటాయి. మధ్యలో పింక్, గ్రీన్ స్టోన్స్, లక్ష్మీదేవి రూపు చాలా అందంగా కనిపిస్తున్నాయి.

Image credits: AJpunnagai Jewells
Telugu

లక్ష్మీదేవి గాజుల సెట్..

ఇలాంటి గాజులు సెట్ గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా.. చీరల మీదకు ఇలాంటి గాజులు చాలా బాగుంటాయి..

Image credits: AJpunnagai Jewells
Telugu

రూబీ గాజుల సెట్...

రూబీ, పచ్చల కాంబినేషన్ లో తయారు చేసిన గాజుల సెట్ ఇది. ఈ సెట్ మొత్తం ఒకే చేతికి వేసుకుంటే చాలా బాగుంటుంది. చీరల మీదకు ఇలాంటి గాజులు సెట్ అవుతాయి.

Image credits: AJpunnagai Jewells
Telugu

కంగన్ డిజైన్...

హెవీ లుక్ ఇచ్చే డిజైన్ ఇది. చేతికి సింగిల్ గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది.  చేతులకు నిండుగా కనపడుతుంది.

Image credits: AJpunnagai Jewells
Telugu

స్టోన్ బ్యాంగిల్స్...

బంగారు గాజులకు తెల్ల రాళ్లు అలంకరించినట్లుగా ఈ గాజులు ఉంటాయి.  ఇవి పార్టీలకు వేసుకోవచ్చు. లేదంటే మట్టిగాజులు కలిపి కూడా వేసుకోవచ్చు.

Image credits: AJpunnagai Jewells
Telugu

పింక్ స్టోన్ గాజులు...

బంగారు గాాజుకి పింక్ స్టోన్స్ అమర్చి ఉంటాయి. మధ్య మధ్యలో లక్ష్మీదేవిని డిజైన్ చేశారు. సింగిల్ గా అయినా వేసుకోవచ్చు. మట్టి గాజులతో కలిపి కూడా వేసుకోవచ్చు.

Image credits: AJpunnagai Jewells
Telugu

ట్రెండింగ్ బ్యాంగిల్ సెట్...

ఇలాంటి సెట్ ఒక్కటైనా అమ్మాయిల దగ్గర ఉండాల్సిందే.  చీరలు, లెహంగాల మీదకు ఇలాంటి సెట్స్  చేతులకు అందాన్ని తెస్తాయి.

Image credits: AJpunnagai Jewells
Telugu

కడా మోడల్...

ఇది సింగిల్ కడా మోడల్ లో ఉంటుంది. సింగిల్ గా డైలీవేర్ కి కూడా ఇలాంటి గాజులు వేసుకోవచ్చు. 

Image credits: AJpunnagai Jewells

Terrace Gardening: ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు

Fennel Seeds: భోజనం తర్వాత స్పూన్ సోంపు తింటే ఏమౌతుంది?

Gold Earrings: ట్రెండింగ్ డిజైన్ లో బంగారు కమ్మలు.. చూస్తే ఫిదా!

Victorian Set: పట్టు చీరలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే విక్టోరియన్ సెట్స్