వర్కింగ్ ఉమెన్స్ కోసం స్టైలిష్, ట్రెండీ ఇయర్ రింగ్స్
life Jun 09 2026
Author: Kavitha G Image Credits:chat gpt and others
Telugu
లోటస్-ఘుంగ్రూ డ్రాప్ ఇయర్ రింగ్స్
ఎత్నిక్ లుక్ కావాలనుకుంటే ఈ సూది దారం స్టైల్ ఇయర్ రింగ్స్ బాగుంటాయి. తామర పువ్వు టాప్స్, ఘుంగ్రూ చైన్ డ్రాప్‌తో వచ్చే ఈ డిజైన్ చీరలు, సూట్‌లపైకి భలే నప్పుతుంది.
Image credits: disha tagore pinterest
Telugu
పెటల్ ఫ్లవర్ డ్రాప్ ఇయర్ రింగ్స్
పూల రేకుల డిజైన్ టాప్స్, డబుల్ లింక్‌తో వచ్చే ఈ సూది దారం డ్రాప్ ఇయర్ రింగ్స్ చాలా మోడ్రన్‌గా, స్టైలిష్‌గా ఉంటాయి. ఇలాంటివి వెస్టర్న్ దుస్తులతో బాగా మ్యాచ్ అవుతాయి.
Image credits: Arra pinterest
Telugu
లింక్ ఆఫ్ చైన్ ఫ్లోరల్ డ్రాప్
లింక్ ఆఫ్ చైన్‌తో వచ్చే ఈ ఫ్లోరల్ డ్రాప్ ఇయర్ రింగ్స్ డిజైన్ చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. చాలా తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.
Image credits: Temu
Telugu
ట్రిపుల్ ఫ్లోరల్ డ్రాప్ ఇయర్ రింగ్స్
మూడు పూల డ్రాప్స్‌తో వచ్చే ఈ ఇయర్ రింగ్స్ డిజైన్ చాలా సింపుల్‌గా, క్లాసీగా ఉంటుంది. ఇలాంటి చెవిపోగులు జెన్-జీ అమ్మాయిలకు బాగా నచ్చుతాయి.
Image credits: Etsy
Telugu
డబుల్ చైన్ డ్రాప్ ఫ్లోరల్ ఇయర్ రింగ్స్
ఫ్లోరల్ టాప్స్‌తో పాటు డబుల్ చైన్ డ్రాప్ ఉన్న ఈ ఇయర్ రింగ్స్ డిజైన్ చాలా బాగుంటుంది. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్.
Image credits: SHEIN
Telugu
డబుల్ ఫ్లోరల్ సూది దారం ఇయర్ రింగ్స్
సూది దారం స్టైల్‌లో డబుల్ ఫ్లోరల్ డిజైన్‌తో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటాయి. ఇలాంటివి రోజూ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.