Telugu

చిన్నారుల కోసం లైట్ వెయిట్‍లో స్టైలిష్ పట్టీలు.. ఇవిగో

Telugu

సింపుల్ డిజైన్ చైన్ పట్టీలు

సింపుల్ చైన్ డిజైన్‌తో ఉండే వెండి పట్టీలు చిన్న పిల్లలకు చాలా బాగుంటాయి. బరువు తక్కువగా ఉండటం వల్ల వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Image credits: instagram
Telugu

పూసల పట్టీలు

చిన్న చిన్న పూసలతో ఉన్న ఈ పట్టీలు పాప కాళ్లకు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ డిజైన్ పట్టీలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.

Image credits: instagram
Telugu

మువ్వల పట్టీలు

చిన్నగా, తేలికగా ఉండే మువ్వల పట్టీలు పిల్లల కాళ్లకు భలే ముద్దుగా ఉంటాయి. వీటి శబ్దం కూడా వినసొంపుగా ఉంటుంది.

Image credits: instagram
Telugu

ఫ్లవర్ డిజైన్ పట్టీలు

చిన్న పిల్లల కోసం ఫ్లవర్ డిజైన్ పట్టీలు చాలా స్టైలిష్‌గా, అందంగా ఉంటాయి. ఈ డిజైన్ సింపుల్‌గా ఉండటమే కాకుండా, చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Image credits: instagram
Telugu

అడ్జస్టబుల్ పట్టీలు

పిల్లల కాళ్లు పెరుగుతున్న కొద్దీ ఈ పట్టీలను అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిని సులభంగా టైట్ లేదా లూజ్ చేసి, కాలి సైజుకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

సాఫ్ట్ డిజైన్ పట్టీలు

సాఫ్ట్ డిజైన్‌లో ఉండే ఇలాంటి పట్టీలను ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసమే తయారు చేస్తారు. వీటి అంచులు నునుపుగా ఉండటం వల్ల చర్మంపై దద్దుర్లు, మంట రాకుండా ఉంటాయి. 

Image credits: instagram
Telugu

సేఫ్టీ-లాక్ ఉన్న పట్టీలు

గట్టి లాక్ ఉండే పట్టీలు చిన్న పిల్లలకు అత్యంత సురక్షితమైనవి. ఇవి అంత సులభంగా ఊడిపోవు. కాబట్టి, పట్టీలు ఎక్కడైనా పడిపోతాయనే భయం ఉండదు.

Image credits: pinterest

Plants:బియ్యం కడిగిన నీళ్లలో ఇది కలిపి పోస్తే మొక్కలు వేగంగా పెరుగతాయి

Bread Toast: ఇంట్లో బ్రెడ్ ఉందా? 5 నిమిషాల్లో అదిరిపోయే స్నాక్ రెడీ!

Bedroom Vastu: బెడ్ రూమ్‍లో ఈ 5 వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు!

Floor Cleaning: ఫ్లోర్ పై మొండి మరకలు వదలడం లేదా? ఈ ఒక్క చిట్కా చాలు