రోజూ పెట్టుకోవడానికి సింపుల్ గోల్డ్ బాల్ చెవిపోగులు ఎంతో అందంగా ఉంటాయి. బరువు తక్కువగా రెండు గ్రాముల్లోనే వస్తాయి.
చిన్న చిన్న రాళ్లు పొదిగిన చెవిపోగులు మరింత గ్లామర్ లుక్ ఇస్తాయి. ఇవి ప్రతిరోజూ పెట్టుకోవడానికి సరిపడతాయి.
రెండు గ్రాముల బరువుతో వచ్చే ఫ్లోరల్ డిజైన్ టాప్స్ ఇవి. ఇవి ఒక క్లాసీ, ఫ్రెష్ ఫీల్ ఇస్తాయి.
చదరం, గుండ్రం లేదా త్రిభుజం ఆకారంలో ఉండే చెవిపోగులు మంచి లుక్ ఇస్తాయి. ఉమహిళలకు ఈ డిజైన్లు చాలా స్టైలిష్‌గా, ప్రత్యేకంగా కనిపిస్తాయి.
ముత్యాలు ఉన్న స్టడ్స్ ఇవి. ఈ ముత్యాల చెవిపోగులు ఒక సాఫ్ట్, ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.
డ్రాప్ స్టైల్ చెవిపోగులు రెండు గ్రాములలో వస్తాయి. బరువు తక్కువగా ఉన్నా కూడా స్టైలిష్‌గా కనిపిస్తాయి.
పెద్ద స్టోన్ తో వచ్చే బంగారు చెవిపోగులు ఇవి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇది అద్భుతంగా ఉంటాయి.
Onion Storage: ఉల్లిపాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు చిట్కా ఇదిగో
Curd Hair Packs: పెరుగుతో జుట్టు ఇలా బలంగా పొడవుగా పెంచుకోవచ్చు
Sharbat: నిమ్మకాయ లేకుండా కమ్మని షర్బత్ ఇలా చేసేయండి..!
Kewra Plant: పాములకు ఈ మొక్కంటే ప్రాణం.. కానీ ఆ సమస్యకు ఇదే రామబాణం!