Telugu

మొగలి మొక్క

మొగలి పువ్వు సువాసనకు ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. కానీ ఈ మొక్కను పెంచాలంటే చాలామంది భయపడతారు. దీని వాసనకు పాములు వస్తాయనేది ప్రధాన కారణం.
Telugu

ఆరోగ్యానికి మేలు

పాములకు నివాస స్థలం అని చెప్పే ఈ మొక్కలో ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
Image credits: Instagram
Telugu

తలనొప్పికి చెక్

మొగలి పువ్వు నుంచి తీసిన నూనెను నుదుటిపై రాసుకుంటే తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
Image credits: Freepik
Telugu

సౌందర్య సాధనంగా..

ఈ పువ్వు సారంతో సుగంధ ద్రవ్యాలు (సెంట్లు) తయారు చేస్తారు. దీని నూనెను జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు రాలడం తగ్గి, మంచి సువాసన వస్తుంది.
Image credits: Getty
Telugu

వంటల్లో వాడకం

బిర్యానీ, పులావ్, స్వీట్లలో మంచి సువాసన కోసం కేవ్రా వాటర్‌ను వాడతారు. ఇది వంటలకు ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.
Image credits: Getty
Telugu

ఆరోగ్యాన్ని పెంచుతుంది

ఈ మొక్క వేర్లతో చేసిన కషాయం తాగితే జ్వరం తగ్గుతుంది. అంతేకాదు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ నూనెతో మసాజ్ చేయడం చాలా మంచిది.
Image credits: stockPhoto
Telugu

పెంచే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

దట్టంగా పొదలా  ఉంటుంది కాబట్టి పాములు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే మొక్క దగ్గరకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆకులకు పదునైన ముళ్లు ఉంటాయి, కత్తిరించేటప్పుడు జాగ్రత్త వహించాలి.

Image credits: Instagram
Telugu

ఇంటికి దూరంగా ఉండాలి

ఈ మొక్కను ఇంటి దగ్గర పెంచడం కంటే, తోట చివరన లేదా ఇంటికి 20-30 అడుగుల దూరంలో పెంచడం ఉత్తమం.
Image credits: Instagram

Gold Rings: 2 గ్రాముల్లో స్టైలిష్ కొరియన్ ఉంగరాలు

Potato: ఆలుగడ్డ తొక్కతో సహా తింటున్నారా? ఈ విషయం మీకు తెలుసా?

Trendy Hairstyles: ఈ హెయిర్ స్టైల్స్ తో 30లోనూ 20లా కనిపిస్తారు!

Apple: యాపిల్ పై మైనం పూత ఎలా శుభ్రం చేయాలో తెలుసా?