Telugu

పెరుగుతో జుట్టు ఇలా బలంగా పొడవుగా పెంచుకోవచ్చు

Telugu

పెరుగుతో హెయిర్ మాస్క్‌

పెరుగుతో చేసిన హెయిర్ మాస్క్‌ ను  వాడితే జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్ల నుంచి మంచి పోషణ అందుతుంది. జుట్టు మృదువుగా అవుతుంది.

Image credits: Getty
Telugu

సహజమైన మెరుపు

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ తలపై ఉన్న చర్మాన్ని శుభ్రపరుస్తుంది. మురికి, అదనపు నూనెను తొలగిస్తుంది.

Image credits: Pinterest
Telugu

గుడ్డు తెల్లసొనతో

ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకుని, కొద్దిగా పెరుగు కలిపి తలకు బాగా పట్టించాలి. 20 నిమిషాల పాటు అలా ఉంచి తరువాత శుభ్రపరుచుకోవాలి.

Image credits: Pinterest
Telugu

పెరుగు, ఒక టీస్పూన్ శనగపిండి

అరకప్పు పెరుగులో ఒక టీస్పూన్ శనగపిండి, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి తలకు పట్టించి, 15 నిమిషాల తర్వాత షాంపూతో కడిగేయాలి.

Image credits: Pinterest
Telugu

కప్పు పెరుగు, 2 స్పూన్ల ఉసిరి పొడి

ఒక కప్పు పెరుగులో, 2 టీస్పూన్ల ఉసిరి పొడిని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత జుట్టుకు పట్టించి 10 నిమిషాలు ఉంచి ఆరిన తర్వాత కడిగేయాలి.

Image credits: Pinterest
Telugu

నిమ్మరసం, కొద్దిగా పెరుగు

రెండు స్పూన్ల నిమ్మరసంలో కొద్దిగా పెరుగు కలిపి తలకు బాగా పట్టించాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

Image credits: Pinterest
Telugu

తినడం కూడా ముఖ్యమే

పెరుగును తలకు రాసుకుంటే సరిపోదూ… ప్రతి రోజు కప్పు పెరుగు తినడం కూడా చాలా అవసరం.

Image credits: Getty

Sharbat: నిమ్మకాయ లేకుండా కమ్మని షర్బత్ ఇలా చేసేయండి..!

Kewra Plant: పాములకు ఈ మొక్కంటే ప్రాణం.. కానీ ఆ సమస్యకు ఇదే రామబాణం!

Gold Rings: 2 గ్రాముల్లో స్టైలిష్ కొరియన్ ఉంగరాలు

Potato: ఆలుగడ్డ తొక్కతో సహా తింటున్నారా? ఈ విషయం మీకు తెలుసా?