Telugu

బియ్యం, పప్పులు పురుగు పట్టకూడదంటే ఈ చిన్న పని చేయండి!

Telugu

మూత సరిగ్గా పెట్టడం

కొన్నిసార్లు మనం డబ్బా మూతను సరిగ్గా పెట్టం. దాంతో గాలి లోపలికి వెళ్తుంది. దీనివల్ల పురుగులు పట్టడం, పప్పులు పాడవడం జరుగుతుంది.

Image credits: AI Image
Telugu

తడి చేతులతో..

తడి చేతుల వల్ల బియ్యం లోకి తేమ చేరే అవకాశం ఉంది. ఇది పురుగులు పెరగడానికి కారణమవుతుంది. ఇలా పురుగు పట్టిన బియ్యం, పప్పులను తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి.

Image credits: Gemini AI
Telugu

వేపాకు

పప్పులు, ధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే.. వాటిని నిల్వ చేసే డబ్బాల్లో కొన్ని వేపాకులు వేయండి. ఇలా చేస్తే పురుగులు వాటి జోలికి రాకుండా ఉంటాయి.

Image credits: Getty
Telugu

శుభ్రత విషయంలో..

పప్పులు, బియ్యం నిల్వ చేసే డబ్బా పూర్తిగా శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. శుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

Image credits: Facebook
Telugu

పుదీనా

బియ్యాన్ని ఎక్కువ కాలం పురుగులు నుంచి కాపాడటానికి.. ఎండిన పుదీనా ఆకులు లేదా ఎండిన కాకరకాయ తొక్కల్ని అందులో వేయవచ్చు.

Image credits: Pinterest
Telugu

2 వారాలకు ఒకసారి..

బియ్యం, పప్పులు నిల్వ చేయడానికి ప్లాస్టిక్ డబ్బాలు బెస్ట్. అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి వాటిని తప్పకుండా చెక్ చేసుకోవాలి.

Image credits: Freepik

Sarees: ఫ్లోరల్ ప్రింట్ శారీస్.. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి!

Egg Myths : కోడిగుడ్ల గురించి మీరు నమ్ముతున్న 5 అబద్ధాలు ఇవే..

Anklets: మీ పాదాలకే అందాన్ని తెచ్చే ఆక్సిడైజ్డ్ సిల్వర్ పట్టీలు.. !

Gold Chain: అరతులంలో వచ్చే బంగారు చైన్లు.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!