Wedding Garland Designs: కొత్త జంట ఈ దండలు ధరిస్తే సీతారాముల్లా ఉంటారు
Telugu
మల్లె, గులాబీల కలయిక
మల్లె, గులాబీల కలయికతో అందమైన ఈ దండలు నవ దంపతులకు కొత్త అందాన్నిస్తాయి. లేత గులాబీ రంగు పూలతో అలంకరణ దండ అందాన్ని మరింత పెంచుతుంది.
Telugu
కమలాల వరమాల
లేత గులాబీ, తెలుపు రంగు కమలాలతో తయారుచేసిన ఈ వరమాలలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. మీ ఇంట్లో జరిగే పెళ్ళిలో ఇలాంటి దండలను ట్రై చేయండి.
Telugu
తెల్ల పూల వరమాల
తెల్ల పూలతో తయారుచేసిన ఈ పూల దండలు చాలా అందంగా ఉన్నాయి. పెళ్ళి దుస్తుల్లో ఉన్న దంపతుల అందాన్ని ఈ వరమాలలు రెట్టింపు చేస్తాయి.
Telugu
గులాబీ రేకులతో..
గులాబీ పూలతో కాకుండా గులాబీ రేకులతో తయారుచేసిన ఈ దండలు చాలా అందంగా ఉంటాయి. కొత్త జంట పెళ్ళి దుస్తులు క్రీమ్ లేదా ఆఫ్ వైట్ కలర్ అయితే ఈ దండలు చాలా బాగుంటాయి.
Telugu
గులాబీ, మల్లెల కలయిక
పెళ్ళిలో ఇలాంటి గులాబీల దండలను అలంకరిస్తే చాలా కాస్ట్‌లీ లుక్ వస్తుంది. ఈ దండల్లో యువ జంట సీతా రాముల్లా కనిపిస్తారు.
Telugu
ట్రెండ్ లో తెల్లపూల దండ
చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటి దండలనే ఎంచుకుంటున్నారు. ఇటీవల కియారా అద్వానీ కూడా ఇలాంటి వరమాలనే ధరించారు. మీరు కూడా ట్రై చేయండి.