Telugu

ఇలా చేస్తే ఒంట్లో కొలిస్ట్రాల్ కరిగిపోతుంది

Telugu

ప్రాసెస్ చేసిన ఆహారాలు, రెడ్ మీట్

ప్రాసెస్ చేసిన ఆహారాలు, రెడ్ మీట్, నూనెలో వేయించినవి, స్వీట్లు వంటివి తినొద్దు. ఇవి కొలెస్ట్రాల్ పెంచుతాయి.

Image credits: Getty
Telugu

ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

ఫైబర్ ఉన్న ఆహారాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు తినాలి.

Image credits: Getty
Telugu

వ్యాయామం

రోజూ వ్యాయామం చేయాలి. 30 నిమిషాలు వ్యాయామం చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

బరువు పెరగకుండా చూసుకోవాలి

బరువు పెరగకుండా చూసుకోవాలి అంటే ఎక్కువ తినకుండా, తక్కువ తినాలి.

Image credits: Getty
Telugu

ధూమపానం తగ్గించాలి

సిగరెట్లు తాగడం తగ్గిస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

మద్యం తాగొద్దు

మద్యం ఎక్కువగా తాగితే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి మద్యం తాగొద్దు.

Image credits: Getty
Telugu

మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి

మానసిక ఒత్తిడి వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.

Image credits: Getty

ఎర్ర అరటిపండ్లు తింటే ఏమౌతుందో తెలుసా?

చాణక్య నీతి ప్రకారం.. భార్యను సంతోషంగా ఉంచాలంటే ఏం చేయాలి

జిడ్డు, దుమ్ముతో పేరుకుపోయిన దువ్వెనను ఎలా శుభ్రం చేయాలి?

మిగిలిపోయిన గుడ్డ ముక్కలే.. అందాల బొమ్మలుగా!!