లక్ష్మీదేవి ప్రతిమతో ఉన్న ఈ అందమైన టెంపుల్ డిజైన్ జుంకా చాలా అందంగా ఉంటుంది. దీనికి కింద ముత్యాలు వేలాడుతూ ఉండటంతో మరింత అందంగా కనిపిస్తున్నాయి.
ఈ హెవీ జుంకాలు.. చీరల మీద ధరిస్తే చాలా బాగుంటుంది. మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
ఈ ఇయర్ రింగ్స్ ప్రస్తుతం చాలా ట్రెండీగా ఉన్నాయి. ఇయర్ కఫ్ డిజైన్ లో వచ్చిన జుంకా డిజైన్లు ఇవి. చీరల మీదకు చాలా బాగుంటాయి.
పద్మాసనంలో ఉన్న లక్ష్మీదేవి డిజైన్ కింద రంగుల పూసలు, ముత్యాలతో కూడిన ఆకర్షణీయమైన జుంకా సెట్.. ఇవి మిమ్మల్ని మరింత అందంగా చూపిస్తాయి.
చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ ఎలాంటి దుస్తులకు అయినా మంచి లుక్ ఇస్తాయి. పండగలు, పెళ్లిళ్లకు మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.
ఈ జుంకాలు చూడటానికి హెవీగా ఉంటాయి. చీరల మీదకు ఈ మాత్రం పెద్ద జుంకాలు పెట్టుకుంటేనే చాలా అందంగా కనిపిస్తారు.
శ్రీవారి (తిరుమల శ్రీనివాస) నామం డిజైన్‌తో వచ్చి, కింద ఆకుపచ్చ పూసల దండతో కూడిన ప్రత్యేకమైన టెంపుల్ జుంకాలు.
చిన్న దెబ్బకే ఎముక విరుగుతోందా? ఈ ఆహారం మీ కోసమే!
Oil Can: సబ్బు, నీళ్లు వాడకుండా 2 నిమిషాల్లో నూనె డబ్బా క్లీన్ చేయండి
Shirt Blouse: పాత చొక్కాలు పారేస్తున్నారా? ట్రెండీ జాకెట్లుగా మార్చండి
Gold Chain: తక్కువ బరువులో వచ్చే గోల్డ్ చైన్ డిజైన్స్ చూసేయండి