Telugu

Shirt Blouse: పాత చొక్కాలు పారేస్తున్నారా? ట్రెండీ జాకెట్లుగా మార్చండి

Telugu

రఫుల్ స్టైల్ బ్లౌజు..

మీ ఇంట్లో కలర్ ఫుల్ షర్ట్ ఏదైనా ఉంటే.. ఇలా రఫుల్ స్టైల్ బ్లౌజుగా ట్రై చేయండి. ఇదొక్క బ్లౌజు మీకు చాలా రకాల చీరల మీదకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.

Image credits: social media
Telugu

డీప్ రౌండ్ నెక్ బ్రైట్ బ్లౌజ్

బ్రైట్ కలర్ షర్ట్స్ ఎక్కువ రోజులు వేసుకుంటే బోర్ కొడుతుంది. వాటిని మళ్లీ వాడుకోవడానికి, మీరు ఇలాంటి డీప్ రౌండ్ నెక్ లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్ డిజైన్ ట్రై చేయవచ్చు.
Image credits: social media
Telugu

చెక్ ప్యాటర్న్ బెలూన్ స్లీవ్ బ్లౌజ్

పాత చెక్ షర్ట్ తో మీరు ఇలాంటి బెలూన్ స్లీవ్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి, వేరే రంగు లేస్ తో బోర్డర్ డిజైన్ చేయించుకోండి.
Image credits: pinterest
Telugu

బ్లాక్ అండ్ వైట్ చెక్ రాప్ బ్లౌజ్

ప్రతి మగాడి వార్డ్ రోబ్ లో కనీసం ఒక్క బ్లాక్ అండ్ వైట్ చెక్ షర్ట్ అయినా ఉంటుంది. దాంతో మీరు ఇలాంటి ఫ్యాన్సీ రాప్ స్టైల్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. క్రాప్ టాప్ లా కూడా ట్రై చేయచ్చు.

Image credits: social media
Telugu

పఫ్ స్లీవ్ మల్టీ లైనింగ్ బ్లౌజ్

మల్టీ కలర్ లైనింగ్ ఉన్న షర్ట్ తో కూడా మీరు అద్భుతమైన బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటి పఫ్ స్లీవ్ బ్లౌజ్ ఐడియాను ట్రై చేయండి. దీన్ని మీరు చాలా చీరలపైకి మ్యాచింగ్ చేసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu

వి-నెక్ ప్యాడెడ్ చెక్ ప్యాటర్న్ బ్లౌజ్

బోల్డ్ లుక్ కోసం హాఫ్ స్లీవ్ బ్లౌజ్ ప్యాటర్న్ ఎంచుకోండి. ఆకర్షణీయమైన రంగుల్లో ఇలాంటి వి-నెక్ ప్యాడెడ్ చెక్ బ్లౌజ్ కుట్టించుకోండి. ఇది మీకు అద్భుతమైన స్టైల్ ను అందిస్తుంది.
Image credits: pinterest

Gold Chain: తక్కువ బరువులో వచ్చే గోల్డ్ చైన్ డిజైన్స్ చూసేయండి

Long Haram: పట్టుచీరల మీదకు పర్ఫెక్ట్ గా సూటయ్యే నక్లెస్ హారం సెట్స్

Gold Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే గోల్డ్ నల్లపూసల డిజైన్లు

Job Stress : 2 నెలలకోసారి ఇలా చేశారో... మీ వర్క్ స్ట్రెస్ మాయం