Telugu

Oil Can: సబ్బు, నీళ్లు వాడకుండా 2 నిమిషాల్లో నూనె డబ్బా క్లీన్ చేయండి

Telugu

కొబ్బరి నూనె జిడ్బు వదలించొచ్చు.

జిడ్డు పట్టిన డబ్బాపై ముందుగా కొద్దిగా కొబ్బరి నూనె వేసి చేతితో అన్ని వైపులా రాయాలి.  వంట నూనెతో పోలిస్తే కొబ్బరి నూనె పాత జిడ్డును త్వరగా వదిలేలా చేస్తుంది. 

Image credits: Getty
Telugu

పిండి చల్లి రుద్దండి

ఇప్పుడు దానిపై గోధుమ పిండి, మైదా లేదా వంటకు పనికిరాని ఎక్స్‌పైర్ అయిన ఏదైనా పిండిని చల్లి నెమ్మదిగా రుద్దండి.

Image credits: Getty
Telugu

పిండికి అంటుకునే జిడ్డు

పొడి పిండి డబ్బాపై ఉన్న పాత నూనె మరకలను, జిడ్డును పూర్తిగా పీల్చుకుంటుంది. దీనివల్ల మీరు కష్టపడి తోమాల్సిన అవసరమే ఉండదు.

Image credits: Pixabay
Telugu

టిష్యూతో తుడిస్తే చాలు!

ఆ తర్వాత ఒక పొడి టిష్యూ పేపర్ లేదా పాత కాటన్ బట్టతో తుడిచేస్తే చాలు. జిడ్డు, మురికి అంతా పిండితో పాటే సులభంగా బయటకు వచ్చేస్తుంది.

Image credits: chat gpt
Telugu

కొత్తదానిలా క్లీన్!

నీళ్లు, సబ్బు వాడకుండానే కేవలం 2 నిమిషాల్లో నూనె డబ్బా కొత్తదానిలా మెరిసిపోతుంది. ఇదే ట్రిక్‌ను మీరు డీప్ ఫ్రై చేసిన పెద్ద కడాయిలను శుభ్రం చేయడానికి కూడా వాడొచ్చు.

Image credits: AI Image

Shirt Blouse: పాత చొక్కాలు పారేస్తున్నారా? ట్రెండీ జాకెట్లుగా మార్చండి

Gold Chain: తక్కువ బరువులో వచ్చే గోల్డ్ చైన్ డిజైన్స్ చూసేయండి

Long Haram: పట్టుచీరల మీదకు పర్ఫెక్ట్ గా సూటయ్యే నక్లెస్ హారం సెట్స్

Gold Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే గోల్డ్ నల్లపూసల డిజైన్లు