తక్కువ బరువులో వచ్చే గోల్డ్ చైన్ డిజైన్స్ చూసేయండి
life Oct 06 2026
Author: Haritha Chappa Image Credits:manubhai.in
Telugu
కళనిచ్చే గోల్డ్ చైన్
అమ్మాయిలకు ఇలాంటి చైన్ ఎంతో అందాన్ని, కళను ఇస్తుంది. ఇది కేవలం 8 గ్రాముల్లోనే వస్తుంది.
Image credits: Pinterest
Telugu
బటర్ ఫ్లై లాకెట్ చైన్
బటర్ ఫ్లై లాకెట్ తో ఉండే ఈ సింపుల్ చైన్ కాలేజీ అమ్మాయిలకు భలే సెట్ అవుతుంది. కేవలం 5 నుంచి 8 గ్రాముల బరువులో దీన్ని ఈజీగా చేయించుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
హార్ట్ షేప్ లాకెట్ విత్ చైన్
హార్ట్ షేప్ లాకెట్ తో వచ్చే ఈ సన్నటి తీగ చైన్ మీకు సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఫ్యాషన్ ప్రియులకు ఇది బెస్ట్ ఆప్షన్. కేవలం 2 గ్రాముల్లోనే దీన్ని కొనుక్కోవచ్చు.
Image credits: instagram
Telugu
లెటర్ డిజైన్ లాకెట్ విత్ చైన్
లెటర్ లాకెట్ తో వచ్చే ఈ కేబుల్ డిజైన్ చైన్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. ఈ డిజైన్ వేసుకుంటే మెడ నిండుగా కనిపిస్తుంది. 8 నుంచి 10 గ్రాముల్లో దీన్ని తీసుకోవచ్చు.
Image credits: instagram
Telugu
రోప్ చైన్ విత్ లాకెట్
స్టోన్స్ పొదిగిన స్టైలిష్ లాకెట్ తో వచ్చే ఈ రోప్ డిజైన్ చైన్ చాలా అందంగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ కు ఇది బెస్ట్ ఆప్షన్. 10 గ్రాముల్లో దీన్ని తయారు చేయించుకోవచ్చు.
Image credits: Google Gemini
Telugu
స్టోన్ డిజైన్ లాకెట్ విత్ చైన్
స్టోన్స్ పొదిగిన లాకెట్ తో వచ్చే ఈ బాక్స్ డిజైన్ చైన్ మీకు సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. కేవలం 5 గ్రాముల్లోనే ఈ చైన్ చేయించుకోవచ్చు.
Image credits: instagram
Telugu
హెవీగా కనిపించే చైన్
హెవీగా కనిపిస్తున్నా కూడా లైట్ వెయిల్ గోల్డ్ చైన్ ఇది. ఇది కేవలం 8 గ్రాముల్లోనే వస్తుంది.