Telugu

Ear Chain Designs: మీ చెవులకు అందాన్ని తెచ్చే మాటీల డిజైన్లు..చూసేయండి

Telugu

నెమలి డిజైన్ మాటీలు..

ఇలాంటి మాటీల డిజైన్ మీకు కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. నెమలి డిజైన్ తో చాలా అందంగా ఉన్నాయి. పెళ్లిళ్లు, పండగలకు మీరు చాలా స్పెషల్ గా కనిపిస్తారు. 

Image credits: fashion Jewellery
Telugu

ముత్యాల మాటీలు..

ఈ ఫోటోలో మూడు వరుసల ముత్యాల మాటీలు సింపుల్ , క్లాసిక్ లుక్ ఇస్తాయి.  వీటికి మీరు మీకు నచ్చిన జుంకాలతో ఎటాచ్ చేయచ్చు. చాలా అందంగా కనిపిస్తారు. 

Image credits: fashion Jewellery
Telugu

ట్రెండీ జుంకాలు..

ఈ ఫోటోలో నెమలి డిజైన్లతో కూడిన అందమైన మాటీలు  దానికి సరిపోయే జుంకాలు ఉన్నాయి. ట్రెడిషనల్ గా ముస్తాబు అవ్వడానికి ఇవి బెస్ట్ ఆప్షన్.

Image credits: fashion Jewellery
Telugu

క్లాసీ డిజైన్..

ఇలాంటి మాటీలు మీకు మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. ఇలాంటివి ధరిస్తే.. అందరిలోనూ మీరే స్పెషల్ గా కనిపిస్తారు.

Image credits: fashion Jewellery
Telugu

కాసుల మాబటీలు..

ఇలాంటి డిజైన్ మాటీలు కూడా మీకు మంచి క్లాసీ లుక్ ఇస్తాయి.  కాసులతో డిజైన్ చేశారు.  చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: fashion Jewellery
Telugu

పర్ఫెక్ట్ లుక్..

ఇలాంటి జుంకాలకు… మాటీలు ఎటాచ్ చేస్తే… మీ లుక్ అద్భుతంగా ఉంటుంది. చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: fashion Jewellery

Gold Necklace: 10 గ్రాముల్లో వచ్చే గోల్డ్ నెక్లెస్ డిజైన్స్ మీకోసం

Mangalsutras: రూ.లక్ష కన్నా తక్కువ ధరలో వచ్చే గోల్డ్ మంగళసూత్రాలు

Gold Studs: ఒక్క గ్రాములో వచ్చే గోల్డ్ స్టడ్స్.. డైలీవేర్ కి బెస్ట్!

Rani Haram: ఒక్క రాణి హారం చాలు.. ఎవరైనా మహారాణిలా మెరిసిపోతారు