Telugu

రూ.లక్ష కన్నా తక్కువ ధరలో వచ్చే గోల్డ్ మంగళసూత్రాలు

Telugu

మూడు లేయర్లలో మంగళసూత్రాలు

మెడలో ఇదొక్క నల్లపూసలు వేసుకున్నా చాలు ఎంతో నిండుగా కనిపిస్తారు. ఇది కేవలం లక్ష రూపాయల ధరలోనే వస్తుంది.

Image credits: josalukkas
Telugu

ముత్యాల పెండెంట్ తో

నల్లపూసలు, తెల్లని ముత్యాల కాంబినేషన్ చాలా ముచ్చటగా ఉంటుంది. ఇది చూసేందుకు ఎంతో అందంగానూ ఉంటుంది.

Image credits: josalukkas
Telugu

సన్నని చైన్ తో నల్ల పూసలు

సన్నని చైనుతో వచ్చే నల్లపూసలు ఇవి. ఆఫీస్ వేర్ కు ఎంతో అందంగా ఉంటాయి.

Image credits: Tanishq
Telugu

చూడముచ్చటైన నల్లపూసలు

ఈ నల్లపూసలలో బంగారమే ఎక్కువగా ఉంటుంది. నల్లపూసలు తక్కువగా ఉంటాయి. కానీ ఇవి ఎంతో అందంగా ఉంటాయి.

Image credits: Tanishq
Telugu

రెండే లేయర్లలో నల్లపూసలు

పెండెంట్ పెట్టేచోట రెండు లేయర్లలో బంగారు మువ్వలు వేలాడే డిజైన్ ఇది.  

Image credits: Tanishq
Telugu

ఫ్లవర్ డిజైన్

ఫ్లవర్ డిజైన్ ఉన్న నల్లపూసలు ఇవి. ఈతరం పెళ్లికూతుళ్లకు ఇవి బాగా సెట్ అవుతాయి.

Image credits: Tanishq
Telugu

అరతులంలో నల్లపూసలు

అయిదు గ్రాముల్లో వచ్చే నల్లపూసలు ఇవి.  చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంటాయి.

Image credits: Tanishq

Gold Studs: ఒక్క గ్రాములో వచ్చే గోల్డ్ స్టడ్స్.. డైలీవేర్ కి బెస్ట్!

Rani Haram: ఒక్క రాణి హారం చాలు.. ఎవరైనా మహారాణిలా మెరిసిపోతారు

Cumin: ఇంట్లో కుండీలోనే జీలకర్ర ఎలా పెంచాలో తెలుసా?

Flax Seeds: ప్రతిరోజూ ఒక స్పూన్ అవిసెగింజలు తింటే ఏమౌతుంది?