ఒక్క గ్రాములో వచ్చే ఈ హార్ట్ షేప్ స్టడ్స్ మీకు సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తాయి. ఎలాంటి దుస్తులతో అయినా సెట్ అవుతాయి.
చిన్న సైజులో అందమైన డిజైన్లు కోరుకునేవారికి ఈ లైట్ వెయిట్ గోల్డ్ స్టడ్స్ చక్కని ఎంపిక. సన్నని చైన్ వేసుకొని వీటిని పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు.
ఈ లీఫ్ డిజైన్స్ స్టడ్స్ ట్రెడిషనల్ దుస్తులతో పాటు మోడ్రన్ అవుట్ఫిట్స్తోనూ సులభంగా మ్యాచ్ అవుతాయి.
మినిమల్ డిజైన్ లో ఉన్న ఈ స్టడ్స్ కాలేజీ అమ్మాయిలకు, వర్కింగ్ ఉమెన్స్ కి చక్కగా సెట్ అవుతాయి.
ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్ ని ఇష్టపడని వారు ఉండరు. 1 గ్రాములో వచ్చే ఇలాంటి పూల డిజైన్ స్టడ్స్ మీకు స్లైలిష్ లుక్ ఇస్తాయి.
వైట్ స్టోన్స్ పొదిగిన బో డిజైన్ స్టడ్స్ సింపుల్ లుక్ కోరుకునేవారికి మంచి ఎంపిక. డైలీవేర్ కి పర్ఫెక్ట్ గా ఉంటాయి.
Rani Haram: ఒక్క రాణి హారం చాలు.. ఎవరైనా మహారాణిలా మెరిసిపోతారు
Cumin: ఇంట్లో కుండీలోనే జీలకర్ర ఎలా పెంచాలో తెలుసా?
Flax Seeds: ప్రతిరోజూ ఒక స్పూన్ అవిసెగింజలు తింటే ఏమౌతుంది?
Necklace Designs: తులం బంగారంలో అదిరిపోయే నక్లెస్ డిజైన్లు చూసేయండి..!