Telugu

10 గ్రాముల్లో అందమైన నెక్లెస్

బంగారు నెక్లెస్ తక్కువ బరువులో కావాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్. కేవలం 10 గ్రాముల్లోనే ఈ అందమైన డిజైన్స్ మీరు సొంతం చేసుకోవచ్చు.

Telugu

లేటెస్ట్ నెక్లెస్ డిజైన్స్

కొత్త మోడల్స్ ట్రై చేయాలనుకునే మహిళలకు ఈ డిజైన్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. ఇవి మెడ నిండుగా కనిపించడమే కాకుండా మీకు క్లాసీ లుక్ ఇస్తాయి.

Image credits: instagram
Telugu

ట్రెండీ పీకాక్ డిజైన్

నెమలి డిజైన్ తో వచ్చే ఈ గోల్డ్ నెక్లెస్ చీరలు, డ్రెస్సుల మీదకు అద్భుతంగా సెట్ అవుతుంది. తక్కువ బడ్జెట్ లోనే ఈ ట్రెండీ లుక్ మీ సొంతం అవుతుంది.

Image credits: instagram
Telugu

సింపుల్ అండ్ ఎలిగెంట్

హెవీ జ్యువెలరీ ఇష్టపడని వారు ఇలాంటి సింపుల్ డిజైన్స్ ఎంచుకోవచ్చు. కేవలం 8 నుంచి 10 గ్రాముల బరువులో వీటిని సులభంగా చేయించుకోవచ్చు.

Image credits: instagram
Telugu

స్టైలిష్ ఫ్లవర్ డిజైన్

స్టైలిష్ లుక్ కోరుకునే యువతులకు ఫ్లవర్ డిజైన్ నెక్లెస్ బెస్ట్ ఛాయిస్. 10 నుంచి 12 గ్రాముల బరువులో ఈ అందమైన మోడల్స్ మీరు తీసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

పెద్ద పెండెంట్ తో

పెద్ద పెండెంట్ తో వచ్చే బ్యూటీఫుల్ నెక్లెష్ ఇది. ఒక్కటి వేసుకున్నా నిండుగా ఉంటుంది.

Image credits: Simha Jewellers
Telugu

లైట్ వెయిల్ గోల్డ్ నెక్లెస్

పది గ్రాముల్లోనే వచ్చే లైట్ వెయిల్ గోల్డ్ నెక్లెస్ ఇది.  ఎంతో అందంగా మెరిసిపోతుంది.

Image credits: P.C. Chandra Jewellers
Telugu

బాల్స్ నెక్లెస్

బాల్స్ ఒకదానికొకటి గుచ్చే డిజైన్లలో వచ్చిన నెక్లెస్ ఇది. చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది.

Image credits: Rubans

Mangalsutras: రూ.లక్ష కన్నా తక్కువ ధరలో వచ్చే గోల్డ్ మంగళసూత్రాలు

Gold Studs: ఒక్క గ్రాములో వచ్చే గోల్డ్ స్టడ్స్.. డైలీవేర్ కి బెస్ట్!

Rani Haram: ఒక్క రాణి హారం చాలు.. ఎవరైనా మహారాణిలా మెరిసిపోతారు

Cumin: ఇంట్లో కుండీలోనే జీలకర్ర ఎలా పెంచాలో తెలుసా?