ఈ రాణి హారం స్టోన్స్ తో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఐదు లేయర్లతో వచ్చే ఈ డిజైన్ మీ మెడకు నిండుదనాన్ని ఇస్తుంది.
ఈ ముత్యాల రాణి హారం ఎంతో అందంగా ఉంటుంది. పెద్ద పెండెంట్ తో వచ్చే ఈ మోడల్ ను అమ్మాయిలు బాగా ఇష్టపడతారు.
ఈ పచ్చల రాణి హారం ఎంతో గ్రాండ్ గా కనిపిస్తుంది. ఈ ఒక్క హారం వేసుకుంటే మీరు మెడలో వేరే నగలు వేసుకోవాల్సిన అవసరమే ఉండదు.
ఈ రాణి హారం గోల్డ్ బాల్స్ డిజైన్ తో చాలా ట్రెండీగా ఉంటుంది. దీనికి వచ్చే పెండెంట్ డిజైన్ అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది.
ఈ రాణి హారం పెద్ద సైజు బంగారు పెండెంట్ తో వస్తుంది. నాలుగు లేయర్ల ముత్యాల దండతో ఉండే ఈ డిజైన్ ఎంతో రాయల్ గా కనిపిస్తుంది.
ఈ రాణి హారంలో బంగారం తక్కువగా ఉన్నప్పటికీ లుక్ మాత్రం అదిరిపోతుంది. రంగురంగుల రాళ్లు, పచ్చలు, ముత్యాలతో ఇది ఎంతో నిండుగా కనిపిస్తుంది.
ఈ రాణి హారం పూర్తిగా బంగారంతో తయారు చేశారు. మీ బడ్జెట్ కొంచెం ఎక్కువగా ఉంటే, మీరు ఇలాంటి ప్యూర్ గోల్డ్ రాణి హారాన్ని ఎంచుకోవచ్చు.
Cumin: ఇంట్లో కుండీలోనే జీలకర్ర ఎలా పెంచాలో తెలుసా?
Flax Seeds: ప్రతిరోజూ ఒక స్పూన్ అవిసెగింజలు తింటే ఏమౌతుంది?
Necklace Designs: తులం బంగారంలో అదిరిపోయే నక్లెస్ డిజైన్లు చూసేయండి..!
Gold Ring: క్రౌన్ షేప్ గోల్డ్ రింగ్.. రాణి లాంటి లుక్ మీ సొంతం!