అష్టలక్ష్మి నగిషీలతో కూడిన పెద్ద కాసులు, మధ్యలో గోల్డ్ బీడ్స్‌తో వచ్చిన ఈ యాంటిక్ ఫినిష్ నెక్లెస్ ఎంతో హుందాగా ఉంటుంది. చీరలు లేదా లెహంగాలపైకి ఇది అద్భుతంగా నప్పుతుంది.
Image credits: Mannat Jewels
Telugu
మోటిఫ్ కాసుల డిజైన్
అందమైన ఏనుగు బొమ్మలు, లక్ష్మీ కాసులతో సున్నితంగా రూపొందించిన ఈ చైన్-స్టైల్ నెక్లెస్ చాలా క్లాసీగా, ట్రెండీగా ఉంది. చీరల మీదకు మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.
Image credits: Mannat Jewels
Telugu
కాసుల హారం..
లక్ష్మీదేవి కాసులతో పాటు ఎరుపు, ఆకుపచ్చ రాళ్ల సొగసుతో తీర్చిదిద్దిన ఈ పొడవాటి హారం పట్టు చీరలపైకి ఎంతో రాయల్‌గా కనిపిస్తుంది.
Image credits: Mannat Jewels
Telugu
కాసుల నక్లెస్..
రెగ్యులర్ గా, పాత కాలం నాటి కాసుల హారం ధరించడానికి బదులు… ఇలాంటి ట్రెండీ డిజైన్ ట్రై చేయండి. గ్రాండ్ లుక్ వస్తుంది.
Image credits: South India Jewels
Telugu
గ్రాండ్ లుక్..
ఇలాంటి కాసుల నక్లెస్ మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది. పట్టుచీరల మీద మీ లుక్ ని మరింత హైలెట్ చేస్తుంది.
Image credits: Arshis
Telugu
ట్రెండీ నక్లెస్..
కాసుల నక్లెస్ కూడా.. ట్రెండీ గా కనిపించాలి అంటే.. ఇలాంటి డిజైన్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ట్రెండీ లుక్ ఇస్తుంది.