Telugu

Blouse Designs: చీర అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజు నెక్ డిజైన్లు

Telugu

రాయల్ లుక్

లేత నీలిరంగు సిల్క్ బ్లౌజ్‌పై చేసిన హెవీ గోల్డ్ బీడ్స్, జర్దోసీ నెక్‌లైన్ వర్క్ చాలా రాయల్‌గా కనిపిస్తోంది. పట్టు చీరలపైకి ఈ ఫ్రంట్-ఓపెన్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే  లుక్ అదిరిపోద్ది

Image credits: blouse trends
Telugu

స్వీట్ హార్ట్ నెక్ లైన్..

స్వీట్‌హార్ట్ నెక్‌లైన్‌కు గోల్డెన్ పైపింగ్, చేతులపై డైమండ్ షేప్ కట్-అవుట్ డిజైన్ ఈ రాయల్ బ్లూ బ్లౌజ్‌కు ఎంతో ఆకర్షణను తెచ్చిపెట్టాయి. పట్టుచీరలకు ఇలాంటి బ్లౌజులు ట్రై చేయచ్చు.

Image credits: blouse trends
Telugu

ప్యాచ్ వర్క్ బ్లౌజు..

నెక్ దగ్గర కీ-హోల్ కట్‌అవుట్, చేతులపై  ప్యాచ్‌వర్క్ క్లాసీ లుక్ ఇస్తాయి. బ్లౌజ్ అంతటా పొదిగిన చిన్న చెట్ల ఎంబ్రాయిడరీ డిజైన్ దీనికి ఎంతో హుందాతనాన్ని ఇస్తోంది.

Image credits: blouse trends
Telugu

ముత్యాల బ్లౌజు

స్లీవ్‌లెస్ బ్లాక్ బ్లౌజ్‌కు భుజాలపై వేలాడే లేయర్డ్ ముత్యాల దండలు  స్టైలిష్‌గా ఉన్నాయి. కాక్‌టెయిల్ పార్టీలు లేదా గ్రాండ్ ఈవెంట్లలో గ్లామరస్ లుక్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: blouse trends
Telugu

క్లాసీ లుక్..

స్వీట్‌హార్ట్ నెక్‌లైన్‌తో పాటు షీర్ నెట్ ఫుల్ స్లీవ్స్‌పై చిన్న పూసల వర్క్ ఈ బ్లౌజ్‌కు క్లాసీ లుక్ ఇస్తోంది. సాయంత్రం పార్టీలకు ప్లెయిన్, షిఫాన్ చీరలపైకి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: blouse trends
Telugu

3డీ ఎంబ్రాయిడరీ

ఆర్గాంజా పఫ్ స్లీవ్స్, నెక్‌లైన్‌పై తెల్లటి ముత్యాల పైపింగ్, ఒకవైపు చేసిన 3D ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ఈ బ్లౌజ్‌కు ఎంతో సున్నితమైన, ప్రిన్సెస్ లుక్ ఇస్తున్నాయి. 

Image credits: blouse trends

Saree Designs: ఈ శారీస్ కట్టుకుంటే బుట్ట బొమ్మలా మెరిసిపోతారంతే!

Gold Necklace: అర తులం బంగారంలో వచ్చే లైట్ వెయిట్ నెక్లెస్ డిజైన్లు!

Gardening: ఇంట్లో కుండీలో కొత్తిమీర పెంచాలా? ఇలా చేసి చూడండి

Raw Onion: పచ్చి ఉల్లిపాయలు వీళ్లు తినకూడదు