లక్ష్మీదేవి రూపుతో వచ్చే డైమండ్ షేప్ టాప్స్ ఇవి. కేవలం మూడు గ్రాముల్లో ఈ టాప్స్ వస్తాయి.
కేవలం 3 గ్రాముల్లో వచ్చే ఫ్లోరల్ షేప్ గోల్డ్ టాప్స్ చేయించుకోవచ్చు. ఇవి చతురస్రాకారంలో వస్తాయి.
ఇవి స్టైలిష్ అండ్ ఫ్యాషనబుల్ లుక్ ఇస్తాయి.వీటిని మీనాకారీ వర్క్‌తో కూడా డిజైన్ చేయించుకోవచ్చు.
ఇది బ్రజబాలా డిజైన్ గోల్డ్ బెస్ట్ ఎంపిక. ఈ డిజైన్ కేవలం 3 గ్రాముల్లో వస్తాయి. పైన చిన్న ముత్యం పెట్టారు.
చతురస్రాకారంలో ఉండే టాప్స్ ఎంతో అందంగా ఉంటాయి. ఇవి ముఖానికి నిండుగా ఉంటాయి.
సంప్రదాయబద్ధమైన గోల్డ్ స్టడ్స్ ఇవి. తక్కువ బంగారంతో తక్కువ బరువులో ఇవి వచ్చేస్తాయి.
విరిసిన పువ్వులా కనిపించే గోల్డ్ స్టడ్స్ ఇవి. పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంంటాయి.
Blouse Designs: చీర అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజు నెక్ డిజైన్లు
Saree Designs: ఈ శారీస్ కట్టుకుంటే బుట్ట బొమ్మలా మెరిసిపోతారంతే!
Gold Necklace: అర తులం బంగారంలో వచ్చే లైట్ వెయిట్ నెక్లెస్ డిజైన్లు!
Gardening: ఇంట్లో కుండీలో కొత్తిమీర పెంచాలా? ఇలా చేసి చూడండి