ఫ్లవర్ పెండెంట్ తో వచ్చే చైన్ డిజైన్ నెక్లెస్ అందంగా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్లు, పండగలకు పెట్టుకోవడానికి బెస్ట్ ఆప్షన్.
గోల్డ్, స్టోన్ కాంబినేషన్ ఎప్పుడూ సూపర్ గా ఉంటుంది. ఈ డిజైన్ మెడకు కొత్త మెరుపును తీసుకొస్తుంది.
సింపుల్ డిజైన్స్ ఇష్టపడేవారికి ఇలాంటి నెక్లెస్ మంచి ఎంపిక. 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
పూసలు, కుందన్స్ తో డిజైన్ చేసిన ఈ నెక్లెస్ సింపుల్, క్లాసీ లుక్ ఇస్తుంది. చీరలు, హెవీ డ్రెస్సులతో చక్కగా సెట్ అవుతుంది.
మధ్యలో అందమైన పెండెంట్‌తో కనిపించే ఈ నెక్లెస్ సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. చీరలు, చుడీదార్లకు చక్కగా సరిపోతుంది.
పువ్వులు, ఆకుల ఆకృతిలో ఉన్న ఈ నెక్లెస్ వేసుకుంటే మెడ అందం రెట్టింపవుతుంది. 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
సన్నటి చైన్, పూసలతో ఉన్న ఈ నెక్లెస్ అన్ని వయసులవారికి చక్కగా సెట్ అవుతుంది. లైట్ వెయిట్ లో వస్తుంది.
Gardening: ఇంట్లో కుండీలో కొత్తిమీర పెంచాలా? ఇలా చేసి చూడండి
Raw Onion: పచ్చి ఉల్లిపాయలు వీళ్లు తినకూడదు
Avocado: రోజూ అవకాడో తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులివే!
Sarees: పండుగలకు ఇలాంటి చీరలు అదిరిపోవడం ఖాయం