Telugu

Bangle Designs: చేతుల అందాన్ని పెంచే గాజుల డిజైన్లు.. చూసేయండి

Telugu

వైట్ స్టోన్ బ్యాంగిల్స్..

రెండు వరుసల్లో అమర్చిన మెరిసే వైట్ స్టోన్స్‌తో ఈ గాజులు క్లాసీ , ట్రెండీ లుక్‌ను అందిస్తాయి. సింపుల్ , గ్రాండ్ వేర్ రెండింటికీ ఇవి సరిగ్గా సరిపోతాయి.

Image credits: Hemas Alankar
Telugu

స్టోన్ బ్యాంగిల్స్..

గులాబీ రంగు రూబీ స్టోన్స్ , వైట్ ఫ్లోరల్ స్టోన్ డిజైన్‌తో ఈ గాజులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఏ రంగు చీరపైనైనా ఈ గాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Image credits: Hemas Alankar
Telugu

పచ్చల గాజులు..

ఆకర్షణీయమైన పచ్చల  రంగు రాళ్లు , వైట్ డైమండ్ ఫినిషింగ్ స్టోన్స్‌తో ఈ గాజులు ఎంతో రాయల్ లుక్ ఇస్తున్నాయి. పచ్చని వెల్వెట్ బ్యాక్‌డ్రాప్‌లో వీటి మెరుపు మరింత అందంగా కనిపిస్తుంది.

Image credits: Hemas Alankar
Telugu

టెంపుల్ జ్యూవెలరీ..

ఈ అద్భుతమైన టెంపుల్ జ్యువెల్లరీ గాజులపై దేవతా మూర్తుల శిల్పాలు, రూబీ, ఎమరాల్డ్ రాళ్లు అత్యంత కళాత్మకంగా అమర్చారు. పెళ్లిళ్లు , పండుగలకు ఈ డిజైన్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది.

Image credits: Hemas Alankar
Telugu

వింటేజ్ డిజైన్..

ఈ వింటేజ్ డిజైన్ గాజులపై ఎరుపు, తెలుపు రాళ్లు , లక్ష్మీదేవి  ఆర్ట్ అత్యంత ఆకర్షణీయంగా చెక్కారు. సాంప్రదాయ దుస్తులపై ధరించడానికి ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: Hemas Alankar
Telugu

ఫ్లోరల్ డిజైన్..

సున్నితమైన పువ్వుల ఆకారపు డిజైన్లతో రూపొందించిన ఈ బంగారు గాజులు ట్రెండీగా , ఎగ్‌లెంట్ లుక్‌ను ఇస్తాయి. చిన్న పార్టీలు, ఫంక్షన్లకు ఇవి చక్కగా సరిపోతాయి.

Image credits: Hemas Alankar
Telugu

లక్ష్మీదేవి గాజులు..

ఈ సంప్రదాయ దేవతా డిజైన్ గాజులపై అందమైన లక్ష్మీదేవి రూపాలు, మెరిసే స్టోన్స్ పొందుపరిచారు. ఈ టెంపుల్ జ్యువెల్లరీ గాజులు ప్రత్యేక వేడుకలకు అద్భుతమైన లుక్‌ను ఇస్తాయి.

Image credits: Hemas Alankar

Gold Ring: చిన్నారుల కోసం బంగారు ఉంగరాలు.. ఎంత క్యూట్ గా ఉన్నాయో!

Sweet Potato: చిలగడదుంపలు రెగ్యులర్ గా తింటే చాలు.. ఎన్ని లాభాలో!

పెరట్లో పెంచే మొక్కలకు బెస్ట్ ఎరువు ఇదే

Toe Rings: నెమలి డిజైన్ మెట్టెలు.. పాదాలకు ఎంత అందమో!