వెడల్పాటి డిజైన్ లో ఉన్న ఈ హెవీ మెట్టెలు వేలికి నిండుగా కనిపిస్తాయి. చీరల మీదకు చాలా బాగుంటాయి.
చిన్న హార్ట్ షేప్ తో ఉన్న బ్యాండ్ స్టైల్ మెట్టెలు పాదాలకు అందంగా ఉంటాయి. డైలీవేర్ కి చక్కగా సెట్ అవుతాయి.
స్టోన్ మెట్టెలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇవి ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తాయి. పాదాలకు అందంగా ఉంటాయి.
అడ్జస్టబుల్ ప్యాటర్న్ లో ఉన్న లీఫ్ డిజైన్ మెట్టెలు నేటితరం అమ్మాయిలకు సూపర్ గా ఉంటాయి. అన్ని రకాల దుస్తులతో సెట్ అవుతాయి.
సింపుల్ గా, అందంగా కనిపించాలి అనుకునేవారికి మినిమల్ డిజైన్ మెట్టెలు మంచి ఎంపిక. చాలా తక్కువ ధరలో వస్తాయి.
చిన్న చిన్న స్టోన్స్ తో డిజైన్ చేసిన ఫ్లవర్ ప్యాటర్న్ మెట్టెలు పాదాలకు కొత్త లుక్ ని తీసుకొస్తాయి. వర్కింగ్ ఉమెన్స్ కి బాగుంటాయి.
కొత్తగా పెళ్లైన వారికి ఇలాంటి ట్రెడిషనల్ డిజైన్ మెట్టెలు మంచి ఎంపిక. మ్యాచింగ్ వెండి పట్టీలతో లుక్ అదిరిపోతుంది.
నెమలి డిజైన్ మెట్టెలను చాలామంది ఇష్టపడతారు. ఈ డిజైన్ ఎప్పుడూ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాదు.
Hair Care: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!
Alpine Divorce : కొత్తరకం విడాకులు.. ఏమిటీ ఆల్పైన్ డివోర్స్?
Baby Sandals: చిన్నారుల కోసం బ్యూటిఫుల్ ఫుట్ వేర్.. చూపు తిప్పుకోలేరు!
Necklace Designs: పట్టుచీరల మీదకు వింటేజ్ లుక్ ఇచ్చే నక్లెస్ డిజైన్లు