Telugu

చిన్నారుల కోసం బ్యూటిఫుల్ ఫుట్ వేర్.. చూపు తిప్పుకోలేరు!

Telugu

ఫ్లవర్ డిజైన్ శాండిల్స్

పూల డిజైన్లతో ఉన్న ఈ బేబీ శాండల్స్ చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. వైట్ కలర్ చిన్నారుల పాదాలకు చక్కగా ఉంటుంది. 

Image credits: Pinterest
Telugu

ముత్యాల డిజైన్ ఫుట్ వేర్

చిన్న చిన్న ముత్యాలు, మెరుపులతో ఉన్న ఈ ఫుట్ వేర్ పిల్లల పాదాలకు అందంగా కనిపిస్తాయి. పండగలు, ఫంక్షన్లలో చిన్నారులకు ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

బటర్ ఫ్లై డిజైన్ శాండిల్స్

కలర్ ఫుల్ బటర్ ఫ్లై డిజైన్ లో ఉన్న ఈ శాండిల్స్ చిన్నారులకు మంచి ఎంపిక. వీటితో పాదాల అందం రెట్టింపవుతుంది.

Image credits: Pinterest
Telugu

బో డిజైన్ ఫుట్ వేర్

బో డిజైన్ శాండల్స్ చిన్న పిల్లలకు చాలా బాగా సెట్ అవుతాయి. స్టైలిష్ గా, కంఫర్ట్ గా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

లేటెస్ట్ డిజైన్ ఫుట్ వేర్

స్టైల్, కంఫర్ట్ రెండూ కావాలంటే ఈ ఫుట్ వేర్ మంచి ఎంపిక. లాంగ్ ఫ్రాక్స్ మీదకు చాలా బాగా సెట్ అవుతాయి.

Image credits: Pinterest
Telugu

రంగు రంగుల ఫుట్ వేర్

లైట్ వెయిట్ లో వచ్చే ఇలాంటి రంగురంగుల ఫుట్ వేర్ పిల్లలకు బాగా నచ్చుతుంది. బడ్జైట్ ధరలో తీసుకోవచ్చు.

Image credits: chat gpt
Telugu

స్టైలిష్ ఫుట్ వేర్

హార్ట్ షేప్ డిజైన్ తో ఉన్న ఈ ఫుట్ వేర్ చిన్నారుల పాదాలకు ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. నచ్చిన రంగులో తీసుకోవచ్చు.

Image credits: Pinterest

Necklace Designs: పట్టుచీరల మీదకు వింటేజ్ లుక్ ఇచ్చే నక్లెస్ డిజైన్లు

Nose Rings: అరగ్రాములో వచ్చే అద్భుతమైన ముక్కుపుడకలు

Blouse Designs: ఒక్కసారి చూస్తే మళ్లీ చూడాలనిపించే బ్లౌజ్ డిజైన్స్!

కేవలం 3 గ్రాముల గోల్ట్‌తో వచ్చే పాపిటి బిళ్ల డిజైన్లు