Telugu

కొత్తరకం విడాకులు.. ఆల్పైన్ డివోర్స్ అంటే ఏమిటి?

Telugu

ఆల్పైన్ డివోర్స్ అంటే ఏమిటి?

ప్రమాదకరమైన పర్వత ప్రాంతాలు లేదా అడవుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు, పార్ట్‌నర్‌ను కావాలని వదిలేసి వెళ్లిపోయే పద్ధతినే ఆల్పైన్ డివోర్స్ అంటారు. 

Image credits: Getty
Telugu

చిన్న కథ

1893లో రాబర్ట్ బార్ రాసిన 'యాన్ ఆల్పైన్ డివోర్స్' అనే షార్ట్ స్టోరీ నుంచి ఈ పేరు వచ్చింది. స్విస్ ఆల్ప్స్ ట్రిప్‌లో భార్యను చంపాలని ప్లాన్ చేసే భర్త గురించి ఈ కథ చెబుతుంది.

Image credits: Getty
Telugu

ఒంటరిగా వదిలేయడం

విపరీతమైన చలి, అడవి జంతువులు, దారి తప్పిపోయే అవకాశం ఉన్న ప్రదేశాల్లో పార్ట్‌నర్‌ను ఒంటరిగా వదిలేస్తారు. అయితే ఇది చట్టబద్దమైన విడాకులు కావు. 

Image credits: Getty
Telugu

విమర్శలు

దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. చాలా మంది తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు.

Image credits: Getty
Telugu

అనుభవాలు

ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో చాలా మంది మహిళలు తమకు జరిగిన ఇలాంటి దారుణమైన సంఘటనలను షేర్ చేస్తున్నారు.

Image credits: Getty
Telugu

సాధారణం అవుతుందా?

ట్రెక్కింగ్ మధ్యలో తమ పార్ట్‌నర్స్‌ను వదిలేసి వెళ్లడం చాలా మంది పురుషులకు ఇప్పుడు కామన్ అయిపోయిందని సోషల్ మీడియా పోస్టులు సూచిస్తున్నాయి.

Image credits: Getty
Telugu

సపోర్ట్ గ్రూపులు

అడవులు లేదా పర్వతాల్లో ఇలా ఒంటరిగా మిగిలిపోయిన వారి కోసం ఆన్‌లైన్‌లో ప్రత్యేక సపోర్ట్ గ్రూపులు కూడా తయారయ్యాయి.

Image credits: Getty
Telugu

ఆల్పైన్ డివోర్స్ పై ఆందోళన

 ఒక బంధాన్ని ముగించడానికి ఇంత క్రూరమైన మార్గాన్ని ఎంచుకోవడంపై సైబర్ ప్రపంచంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Image credits: Getty

Baby Sandals: చిన్నారుల కోసం బ్యూటిఫుల్ ఫుట్ వేర్.. చూపు తిప్పుకోలేరు!

Necklace Designs: పట్టుచీరల మీదకు వింటేజ్ లుక్ ఇచ్చే నక్లెస్ డిజైన్లు

Nose Rings: అరగ్రాములో వచ్చే అద్భుతమైన ముక్కుపుడకలు

Blouse Designs: ఒక్కసారి చూస్తే మళ్లీ చూడాలనిపించే బ్లౌజ్ డిజైన్స్!