ట్రెండీగా ఉండే వెండి పట్టీలు కావాలి అంటే, మీరు ఇలాంటి మోడల్ ఎంచుకోవచ్చు. ఇలాంటివి మీకు కేవలం రూ.3వేల లోపే మీకు ఇవి లభిస్తాయి. ట్రెండీగా కూడా ఉంటాయి.
బంగారం కొనలేని వారు ఇలాంటి వెండి కడియాలు కొనుగోలు చేయవచ్చు. ఇవి ట్రెండీగా ఉంటాయి.
ఆఫీసుకు, కాలేజీకి వెళ్లే అమ్మాయిలు ఇలాంటి సిల్వర్ బ్రేస్ లెట్ ని ఎంచుకోవాలి. మధ్యలో చిన్న ముత్యాలు, హార్ట్ షేప్.. దీనికి స్పెషల్ ఆకర్షణ గా నిలుస్తాయి.
వెయ్యి రూపాయలలోపు దొరికే ఇలాంటి సిల్వర్-ఆక్సిడైజ్డ్ పూల డిజైన్ ఉంగరాలు 2025లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
వెండి వడ్డాణం కావాలంటే ఇలాంటి డిజైన్ ఎంచుకోవచ్చు. మీనాకారి రాళ్లతో ఉన్న ఈ డిజైన్ వడ్డాణాలు చాలా అందంగా ఉంటాయి.
పూల డిజైన్ ఉన్న వెండి నెక్లెస్ ఆధునిక, పురాతన రూపాన్ని ఇస్తుంది. చాలా ట్రెండీగా కూడా కనపడతారు..
రోజూ డ్రాగన్ ఫ్రూట్ తింటే ఏమౌతుంది?
ట్రెండీ డిజైన్లో లాంగ్ నల్లపూసలదండ.. చూస్తే వావ్ అనాల్సిందే!
ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!
రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!