Telugu

రోజూ డ్రాగన్ ఫ్రూట్ తింటే ఏమౌతుంది?

Telugu

రోగనిరోధక శక్తి

విటమిన్ సి పుష్కలంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
 

Image credits: Getty
Telugu

ఎముకల ఆరోగ్యం

పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. 
 

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం

ఇది రక్తపోటును నియంత్రించడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty
Telugu

మధుమేహం

డ్రాగన్ ఫ్రూట్‌లోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

బరువు తగ్గడానికి

ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా దీన్ని తినొచ్చు.  జీర్ణక్రియకు సహాయపడే ఫైబర్ డ్రాగన్ ఫ్రూట్‌లో పుష్కలంగా ఉంటుంది. అందుకే దీన్ని తినడం జీర్ణవ్యవస్థకు మంచిది. 
 

Image credits: Getty
Telugu

క్యాన్సర్

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 

Image credits: Getty
Telugu

చర్మం

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. 
 

Image credits: Getty

రోజూ ఒక స్పూన్ మునగాకు పొడి తీసుకుంటే జరిగే మ్యాజిక్ ఇదే

చియా Vs సబ్జా: ఏవి తీసుకుంటే బరువు తగ్గుతారు?

బరువు తగ్గాలి అనుకునేవారు ఏ రైస్ తినాలి?

రాత్రిపూట అస్సలు తినకూడని పండ్లు ఇవే!