Telugu

పట్టు చీరలతో ఈ హారం వేసుకుంటే ఎంత బాగుంటుందో!

Telugu

ట్రెడిషనల్ హారం

లక్ష్మీదేవి డిజైన్ లో రూపొందించిన ఈ టెంపుల్ లాంగ్ హారం పట్టు చీరలతో అద్భుతంగా నప్పుతుంది. పెళ్లిళ్లు, పండగలకు వేసుకుంటే అందంగా కనిపిస్తారు.

Image credits: PINTEREST
Telugu

కాసుల హారం

కాసుల వరుసతో ఉండే ఈ హారం పట్టు చీరలపై ఎంతో అందంగా కనిపిస్తుంది. ట్రెడిషనల్ జ్యువెలరీ ఇష్టపడే మహిళలకు ఇది చక్కని ఎంపిక.

Image credits: pinterest
Telugu

లేయర్డ్ హారం

5 లేదా 9 వరుసలతో ఉండే లేయర్డ్ లాంగ్ హారం గ్రాండ్ లుక్ ఇస్తుంది. ప్రత్యేక వేడుకలకు వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది.

Image credits: PINTEREST
Telugu

హెవీ డిజైన్ హారం

హెవీ లుక్ ఇచ్చే పెండెంట్, దాని కింద చిన్న చిన్న గోల్డ్ ముత్యాలతో డిజైన్ చేసిన ఈ హారం మెడకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తుంది. పట్టు చీరలతో బాగుంటుంది.

Image credits: PINTEREST
Telugu

సింపుల్ డిజైన్ హారం

2 స్టెప్ పెండెంట్ తో ఉన్న ఈ సింపుల్ డిజైన్ హారం చీరలు, లెహంగాలతో చక్కగా ఉంటుంది. మ్యాచింగ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది.

Image credits: pari_art_jewellery Instagram
Telugu

పచ్చల హారం

ఆకుపచ్చ రాళ్లతో అలంకరించిన ఈ లాంగ్ హారం ట్రెడిషనల్ చీరలకు ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. కాంట్రాస్ట్ కలర్ చీరలతో చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

స్టోన్స్ హారం

తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రాళ్లు పొదిగిన ఈ లాంగ్ హారం మెడకు నిండుగా, అందంగా కనిపిస్తుంది. ఇది ఒక్కటి వేసుకున్నా చాలు గ్రాండ్ లుక్ వస్తుంది.

Image credits: pinterest

కొత్త పాత్రలపై స్టిక్కర్లను ఒక్క సెకనులో తొలగించే సింపుల్ ట్రిక్

Jhumka Designs: చీరల మీద మీ అందాన్ని రెట్టింపు చేసే జుంకా డిజైన్లు

Beetroot:బీట్రూట్ రెగ్యులర్ గా తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా

Necklace Designs: మెడ నిండుగా కనిపించే బంగారు నెక్లెస్.. 2 తులాల్లోనే!