Telugu

Hairstyles: పండగ లుక్ అదిరిపోయేలా చేసే హెయిర్ స్టైల్స్

Telugu

పూలతో మ్యాజిక్..

పండగ వేళ చాలా స్పెషల్ గా కనిపించాలి అంటే.. సింపుల్ గా లూస్ హెయిర్ కి.. పూలు చేరిస్తే సరిపోతుంది. చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: Gemini AI
Telugu

గ్రాండ్ హెయిర్ యాక్సెసరీస్..

చీరలో గ్రాండ్ లుక్ రావాలి అంటే… ఇలాంటి గ్రాండ్ యాక్సెసరీస్ జత చేస్తే సరిపోతుంది. వీటితో హెయిర్ స్టైల్ వేసుకోవడం ఈజీ. మంచి రాయల్ లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

జడ యాక్సెసరీస్..

పండగ వేళ ట్రెడిషనల్ గా కనిపించాలి అంటే.. ఇలాంటి జడ ఒకటి తగిలిస్తే సరిపోతుంది. పండగ కళ అంతా మీలోనే కనపడుతుంది.

Image credits: pinterest
Telugu

కుందన్ స్టోన్స్..

కుందన్ స్టోన్స్ తో ఇలాంటి యాక్సెసరీస్ మార్కెట్లో చాలా ఎక్కువగానే దొరుకుతాయి. వీటిని జస్ట్ మీకు నచ్చిన హెయిర్ స్టైల్ వేసుకొని వీటిని ఎటాచ్  చేస్తే సరిపోతుంది.

Image credits: pinterest
Telugu

క్రేజీ లుక్..

ఇలాంటి హెయిర్ యాక్సెసరీస్ జుట్టుకు ఎటాచ్ చేస్తే.. మీకు క్రేజీ లుక్ వచ్చేస్తుంది. చాలా అందంగా కనిపిస్తారు..

Image credits: pinterest
Telugu

ట్రెడిషనల్ లుక్..

ఇలాంటి హెయిర్ స్టైల్స్ మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. పట్టుచీరల మీద ధరిస్తే.. మీ లుక్ చాలా అందంగా ఉంటుంది.

Image credits: weddingwireindia Instagram

Gym Rules : జిమ్ వెళ్లేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే

Long Haram Designs: పట్టు చీరలతో ఈ హారం వేసుకుంటే ఎంత బాగుంటుందో!

కొత్త పాత్రలపై స్టిక్కర్లను ఒక్క సెకనులో తొలగించే సింపుల్ ట్రిక్

Jhumka Designs: చీరల మీద మీ అందాన్ని రెట్టింపు చేసే జుంకా డిజైన్లు