Telugu

జిమ్ వెళ్లేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

Telugu

వస్తువులను శుభ్రంగా ఉంచండి

జిమ్‌లో ఏదైనా పరికరాన్ని వాడే ముందు, వాడిన తర్వాత దాన్ని శుభ్రం చేయండి. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా వాడాలన్నమాట.

Image credits: freepik
Telugu

ఎక్కువగా మాట్లాడవద్దు

జిమ్‌లో వర్కవుట్ చేసేటప్పుడు ఇతరులతో ఎక్కువగా మాట్లాడవద్దు. మీ పూర్తి దృష్టిని వ్యాయామంపైనే ఉంచండి.. అవసరం అయితేనే మాట్లాడండి.

Image credits: freepik
Telugu

హెడ్‌ఫోన్స్ వాడవద్దు

వ్యాయామం చేసేటప్పుడు కొందరికి హెడ్‌ఫోన్స్ వాడే అలవాటు ఉంటుంది. కానీ అది మంచిది కాదు. ఇది మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.

Image credits: Getty
Telugu

స్నేహపూర్వకంగా ఉండండి!

జిమ్‌ సిబ్బందితో పాటు ఇతరులతో స్నేహపూర్వకంగా మెలగండి. అందరికీ తగిన గౌరవం ఇవ్వండి.

Image credits: freepik
Telugu

పుకార్లు వద్దు

జిమ్‌లో ఎవరినీ తక్కువ చేసి చూడకండి. పుకార్లు వ్యాప్తి చేయవద్దు. అందరితో మర్యాదగా ప్రవర్తించండి. వ్యాయామం చేయడానికి అనువైన సరైన దుస్తులు, బూట్లు మాత్రమే ధరించండి.

Image credits: freepik

Long Haram Designs: పట్టు చీరలతో ఈ హారం వేసుకుంటే ఎంత బాగుంటుందో!

కొత్త పాత్రలపై స్టిక్కర్లను ఒక్క సెకనులో తొలగించే సింపుల్ ట్రిక్

Jhumka Designs: చీరల మీద మీ అందాన్ని రెట్టింపు చేసే జుంకా డిజైన్లు

Beetroot:బీట్రూట్ రెగ్యులర్ గా తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా