ఈ స్టోన్ వర్క్ ఝాంఝర్ పాయల్ డిజైన్ చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. రాజస్థాన్‌లో ఈ తరం అమ్మాయిలు ఇలాంటి పట్టీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ఈ ముక్కా ఝాంఝర్ పాయల్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. ఇది పెద్దగా శబ్దం చేయదు. కానీ దీని నుంచి వచ్చే సన్నని ఘల్లుమనే శబ్దం చాలా బాగుంటుంది.
ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వాళ్లకి, లేదా వెండి పట్టీలు కొనకూడదు అనుకునే వాళ్లకి ఈ కుందన్ వర్క్ ఝాంఝర్ పాయల్ మంచి ఆప్షన్.
ఈ బీడ్స్ వర్క్ ఝాంఝర్ పాయల్ డిజైన్ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ పట్టీలు పాదాల అందాన్ని, మీ స్టైల్‌ను మరింత పెంచుతాయి.
పెళ్లికూతురి కోసం ఝాంఝర్ పాయల్ కొనాలనుకుంటే, ఇలాంటివి ఎంచుకోవచ్చు. ఈ డిజైన్ చాలా హ హెవీగా ఉంటుంది. పాదాలను కప్పేస్తుంది.
తక్కువ ఖర్చుతో వచ్చే ఆక్సిడైజ్డ్ పట్టీలు ఇవి. పాదాలకు నిండుగా కనిపిస్తాయి.
Kids Health: పిల్లల మెమరీ పవర్ పెంచే 7 సూపర్ ఫుడ్స్ ఇవే!
Bedsheet Tips: బెడ్ మీద బెడ్ షీట్ నీట్ గా కనిపించాలా? బెస్ట్ చిట్కా
Trending Anklets: పాదాలకు కొత్త మెరుపునిచ్చే అందమైన పట్టీలు.. ఇవిగో
Fennel Seeds: రోజూ ఒక స్పూన్ సోంపు తింటే ఏమౌతుంది?