Bedsheet Tips: బెడ్ మీద బెడ్ షీట్ నీట్ గా కనిపించాలా? బెస్ట్ చిట్కా
life Feb 21 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
ముందుగా పరుపు సైజు కొలవండి
ఎప్పుడూ పరుపు సైజుకు తగ్గట్టే బెడ్‌షీట్ ఎంచుకోండి. చిన్న బెడ్‌షీట్ సరిగ్గా పట్టదు, పెద్దదైతే ముడతలు వస్తాయి. ముడతలు లేని బెడ్ కోసం ఇది మొదటి నియమం.
Image credits: gemini
Telugu
ఎలాస్టిక్ క్లిప్స్ వాడండి
మార్కెట్లో దొరికే షీట్ క్లిప్స్.. బెడ్‌షీట్‌ను నాలుగు మూలల నుంచి పట్టి ఉంచుతాయి. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో లేదా బెడ్‌పై ఎక్కువగా కదిలే వారికి ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది.
Image credits: gemini
Telugu
మూలల్లో టైట్‌గా మడవండి లేదా ముడి వేయండి
బెడ్‌షీట్ పరిచిన తర్వాత ప్రతి మూలను పరుపు కిందకు బాగా దోపండి. ఒకవేళ బెడ్‌షీట్ లూజ్‌గా ఉంటే, మూలలో చిన్నగా ముడి వేసి లోపలికి నొక్కండి.
Image credits: gemini
Telugu
పరుపు, బెడ్‌షీట్ మధ్య యాంటీ-స్లిప్ లేయర్ ఉంచండి
మీ పరుపు నునుపుగా (స్మూత్‌గా) ఉంటే బెడ్‌షీట్ త్వరగా జారిపోతుంది. దీన్ని నివారించడానికి పరుపు, బెడ్‌షీట్ మధ్యలో ఒక పల్చటి కాటన్ షీట్ లేదా యాంటీ-స్లిప్ మ్యాట్ వేయండి.
Image credits: gemini
Telugu
ఐరన్ చేయండి లేదా నీళ్లు స్ప్రే చేయండి
బెడ్‌షీట్ పరిచే ముందు లైట్‌గా ఐరన్ చేయండి లేదా నీళ్లను స్ప్రే చేయండి. దీనివల్ల వస్త్రం సాగి, నునుపుగా మారుతుంది. దీంతో ముడతలు పడే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.