చిన్న ముత్యం పెండెంట్ తో ఉన్న మంగళసూత్రం ఇది. నల్లపూసలతో పాటు ముత్యాలు ఉన్న ఈ డిజైన్ ఎంతో సింపుల్ గా మోడ్రన్ గా ఉంటుంది.
ముత్యాల మంగళసూత్రాలు ఉన్న నల్లపూసల దండ ఇది. మెడలో వేసుకుంటే నిండుగా ఉంటుంది.
కేవలం అయిదు గ్రాముల బంగారంతో వచ్చే డిజైన్ ఇది. మధ్యమధ్యలో ముత్యాలు వస్తాయి. ఇది ఎంతో సింపుల్ గా ఉంటుంది.
పెద్ద పెండెంట్ తో వచ్చే నల్లపూసల దండ ఇది. దీన్ని మీరు బంగారంలో లేదా 9 క్యారెట్ల డైమండ్స్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు.
నల్లపూసలతో పాటు ముత్యాల పూసలు ఉన్న మంగళసూత్రం ఇది . ఏదైనా యూనిక్, కొత్త డిజైన్ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్.
చిన్న ముత్యాలు పొదిగిన పెండెంట్.. దానికి సింపుల్ నల్లపూసల దండ… ఇది వేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది.
ముత్యాలు, ఎరుపు, నలుపు పూసలు.. బంగారు చైన్.. వీటన్నిటి కలయికతో వచ్చే అందమైన మంగళసూత్రం ఇది.
Rajasthani bangles: ఈ రాజస్థానీ గాజులు.. చూస్తే వేసుకోకుండా ఉండలేరు
Anklet Designs: నల్లపూసలతో అదిరిపోయే పట్టీల డిజైన్లు.. చూసేయండి
Bangles: గ్రీన్, పింక్ గాజులు కలిపి వేస్తే ఆ కళే వేరు
Snake : కళ్లతో చూడక్కర్లేదు, ఈ వాసన వస్తే చాలు మీ ఇంట్లో పాము ఉన్నట్టే