ఈ ఫోటోలో మధ్యలో పచ్చని రంగు స్టోన్లు, చిన్న డ్రాప్ లాకెట్తో కూడిన అందమైన ఆక్సిడైజ్డ్ సిల్వర్ పట్టీలు ఉన్నాయి. ట్రెడిషనల్ దుస్తులకు చాలా బాగుంటాయి.
ఈ ఫోటోలో ఆకుపచ్చ రంగు ఆకుల డిజైన్, పూల డిజైన్ తో కూడిన అందమైన ఆక్సిడైజ్డ్ పట్టీలు ఉన్నాయి. ఇది చూడటానికి ఎంతో కళాత్మకంగా ఉంటుంది.
ఈ ఫోటోలో మెరిసే తెల్లని స్టోన్లు పొదిగిన పట్టీలు ఉన్నాయి. ఇవి చాలా ట్రెండీగా కనిపిస్తున్నాయి. స్పెషల్ అకేషన్స్ కి ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్.
ఈ ఫోటోలో సింపుల్ , క్లాసిక్ డిజైన్తో కూడిన డబుల్ లేయర్డ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ చైన్ పట్టీలు కనిపిస్తాయి. ఇవి రోజువారీ వాడకానికి చాలా బాగుంటాయి.
ఈ పట్టీలు చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా… మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. ఇవి పాదాలకే అందాన్ని తెస్తాయి.
ఈ ఫోటోలో వివిధ రంగుల రంగురంగుల స్టోన్లతో కూడిన ఆకర్షణీయమైన పూల డిజైన్ సిల్వర్ పట్టీలు ఉన్నాయి. పండుగలు , వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
Gold Chain: అరతులంలో వచ్చే బంగారు చైన్లు.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!
Black Beads Anklets: నల్లపూసల వెండి పట్టీల డిజైన్లు.. పాదాలకు ఎంతందమో
Kids Fashoin: చిన్నారుల కోసం అదిరిపోయే డ్రెస్సులు.. ఎంత బాగున్నాయో!
Gold Rings: కేవలం 2 గ్రాముల్లో అందమైన ఉంగరాలు.. బెస్ట్ డిజైన్లు ఇవిగో