Telugu

Kundan Jhumka: చీరల మీదకు అదిరిపోయే కుందన్ జుంకాలు..చూసేయండి

Telugu

కుందన్ జుంకాలు..

చీరల మీదకు ఇలాంటి కుందన్స్ తో నిండిన బుట్టలు చాలా అందంగా ఉంటాయి.  స్టడ్స్ మొత్తం పింక్, కింద ముత్యాలు, పచ్చపూసలతో వేలాడుతూ చాలా అందంగా కనిపిస్తున్నాయి.

Image credits: Muskan jewels
Telugu

బుట్టల డిజైన్..

ఇలాంటి జుంకాలు.. ట్రెడిషనల్ దుస్తులకు మరింత అందాన్ని తెస్తాయి.  మీ ముఖంలో అందం పెరుగుతుంది.

Image credits: Muskan jewels
Telugu

హెవీ జుంకాలు..

చాలా మంది చీరలు, లెహంగాలు ధరించినప్పుడు కాస్త హెవీ జుంకాలు ఇష్టపడతారు. వారు ఇవి ట్రై చేయచ్చు.

Image credits: Muskan jewels
Telugu

నెమలి జుంకాలు..

ఇయర్ రింగ్స్ లో పీకాక్ డిజైన్ ని మించిన అందం మరో దానికి రాదు అనే చెప్పాలి.  పైన నెమలి డిజైన్ కింద.. బుట్టలు వేలాడతూ చాలా అందంగా ఉన్నాయి.

Image credits: Muskan jewels
Telugu

భారీ జుంకాలు.

ఇలాంటి హెవీ జుంకాలు కూడా చీరలు, లెహంగాల మీదకు చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: Muskan jewels
Telugu

లీఫ్ జుంకాలు..

ఇది లీఫ్ ప్యాటర్న్ లో ఉంటుంది.  మంచి డిఫరెంట్ లుక్ ఇస్తుంది.

Image credits: Muskan jewels
Telugu

ఫ్లోరల్ జుంకా..

ఫ్లోరల్ ప్యాటర్న్ లో ఉన్న జుంకాలు కూడా మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. పండగల సమయంలో ట్రై చేయచ్చు.

Image credits: Muskan jewels

Budget Foreign Trip : రూ.1000 ఉంటే చాలు.. ఈ దేశాల్లో ఫుల్ ఎంజాయ్

Amla: రోజూ ఒక ఉసిరికాయ తింటే ఊహించని లాభాలు.. ఒకసారి ట్రై చేయండి!

Blouse Designs: పట్టు చీరలపై అదిరిపోయే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్

Silver Mangalsutra:రూ.2వేలకే సిల్వర్ మంగళసూత్రాలు..డైలీవేర్ కి బెస్ట్