తక్కువ బడ్జెట్ లో విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి కొన్ని దేశాలు బెస్ట్ ఆప్షన్. మన కరెన్సీ విలువ ఎక్కువగా ఉండే ఆ దేశాలేవో ఇక్కడ చూద్దాం.
ఇక్కడ మన రూపాయి విలువ 291.25 డాంగ్స్ తో సమానం. మీ జేబులో రూ.200 నుంచి రూ.500 ఉంటే చాలు.. వియత్నాంలో లగ్జరీగా తిరిగేయొచ్చు.
అందమైన ఇండోనేషియాలో మన రూపాయి విలువ 186.91 రుపియాలు. మీరు రూ.1000 నుంచి రూ.2000 తీసుకెళ్తే చాలు.. ట్రిప్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు.
చారిత్రక కట్టడాలకు ఈ దేశం పెట్టింది పేరు. ఇక్కడ మన రూపాయి విలువ 134.18 సోమ్స్. చాలా తక్కువ ఖర్చుతోనే ఇక్కడ ట్రిప్ పూర్తి చేయొచ్చు.
పురాతన దేవాలయాలకు నిలయమైన కంబోడియాలో మన రూపాయి విలువ 50.05 రియాల్స్. ఇక్కడి కరెన్సీని కంబోడియన్ రియాల్ అని పిలుస్తారు.
మీకు వైల్డ్ లైఫ్ సఫారీ అంటే ఇష్టమైతే టాంజానియా బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మన రూపాయి విలువ 27.66 టాంజానియన్ షిల్లింగ్స్ తో సమానం.
రద్దీకి దూరంగా ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వారికి పరాగ్వే సరైన ఎంపిక. తక్కువ బడ్జెట్ లో విదేశీ ట్రిప్ వేయాలనుకునే వారికి ఇది బెస్ట్.
Amla: రోజూ ఒక ఉసిరికాయ తింటే ఊహించని లాభాలు.. ఒకసారి ట్రై చేయండి!
Blouse Designs: పట్టు చీరలపై అదిరిపోయే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్
Silver Mangalsutra:రూ.2వేలకే సిల్వర్ మంగళసూత్రాలు..డైలీవేర్ కి బెస్ట్
Necklace Designs: మెడ నిండుగా కనిపించే నక్లెస్ డిజైన్లు చూసేయండి